Telugu Lyrics
ఏ నాటికి నన్ను చేరను నీ అక్కున
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ వగలొంట్లు
ఏ నాటికి నన్ను చేరను నీ అక్కున
ఈ రేయి కల కన్నానో
నీ రూపమె నా కనులొ
ఈ రేయి కల కన్నానో
నీ రూపమె నా కనులొ
నిదురై నను వీడకున్నా
నీ కొరకున వేచి వున్నా
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ వగలొంట్లు
ఏ నాటికి నన్ను చేరను నీ అక్కున
ఈ మది రగిలే కోరిక
నీ చేరనిదే చల్లారదు
ఈ మది రగిలే కోరిక
నీ చేరనిదే చల్లారదు
ఎడబాటును సహించలేను
మర మరువని మది వీలవ్వదు
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ వగలొంట్లు
ఏ నాటికి నన్ను చేరను నీ అక్కున
English Lyrics / Transliteration
E naatiki nannu cheranu nee akkuna
Ennallu ennallu ee vagalontlu
E naatiki nannu cheranu nee akkuna
Ee reyi kala kannano
Nee roopame naa kanulo
Ee reyi kala kannano
Nee roopame naa kanulo
Niduray nannu veedakunna
Nee korukuna vechi vunna
Ennallu ennallu ee vagalontlu
E naatiki nannu cheranu nee akkuna
Ee madhi ragile korika
Nee cheranide challaradu
Ee madhi ragile korika
Nee cheranide challaradu
Edabaatunu sahinchalenu
Mara maruvani madhi veelavvadu
Ennallu ennallu ee vagalontlu
E naatiki nannu cheranu nee akkuna