Telugu Lyrics
అమ్మాయిలారా రారే
చెలికాడు చేరబోకే
చిలిపి చూపు చేరబోకే
పడచురానిదే అంగట్లో
పందెం కాసేదెవరంటె
అరె పందెం కాసేదెవరంటె
నడకలో లయ ఉంది
నవ్వులలో పస ఉంది
కళ్ళల్లో కల ఉంది
కళలో నవరసాలు ఉన్నాయి
నగలు తొడిగితే
నిగ్గు తేలే రాణి
వయసు తోడైతే
వెల రేగే భామ
తందాన తానా తానా
సండే లో కోథాను సామిరారే
అమ్మాయిలారా రారే
చెలికాడు చేరబోకే
చిలిపి చూపు చేరబోకే
పడచురానిదే అంగట్లో
పందెం కాసేదెవరంటె
అరె పందెం కాసేదెవరంటె
నడకలో లయ ఉంది
నవ్వులలో పస ఉంది
కళ్ళల్లో కల ఉంది
కళలో నవరసాలు ఉన్నాయి
నగలు తొడిగితే
నిగ్గు తేలే రాణి
వయసు తోడైతే
వెల రేగే భామ
తందాన తానా తానా
సింగారం ఒకటుంటే
సరసం చేసితీరు
మగరాయుడు ఒకడుంటే
మరి ఆగం చేసితీరు
గాలికి గంధం
పలికే పిలుపు
చలికి వెచ్చని
తరుమును తరుపు
వయ్యారమై పుట్టే
వయ్యారమై పెరిగే
వయ్యారమే చంపే
ఏమంటావో ఏంటో
సండే లో కోథాను సామిరారే
అమ్మాయిలారా రారే
చెలికాడు చేరబోకే
చిలిపి చూపు చేరబోకే
పడచురానిదే అంగట్లో
పందెం కాసేదెవరంటె
అరె పందెం కాసేదెవరంటె
నడకలో లయ ఉంది
నవ్వులలో పస ఉంది
కళ్ళల్లో కల ఉంది
కళలో నవరసాలు ఉన్నాయి
నగలు తొడిగితే
నిగ్గు తేలే రాణి
వయసు తోడైతే
వెల రేగే భామ
తందాన తానా తానా
English Lyrics / Transliteration
Ammailaara raare
Chelikadu cheraboke
Chilipi choopu cheraboke
Paduchuranide angatlo
Pandem kase devarante
Are pandem kase devarante
Nadakalo laya undi
Navvulalo pasa undi
Kallalo kala undi
Kalalo navarasalu unnayi
Nagalu thodigithe
Niggu thele raani
Vayasu thodaithai
Vela rege bhaama
Thandhana thaana thaana
Sunday lo kothanu samiraare
Ammailaara raare
Chelikadu cheraboke
Chilipi choopu cheraboke
Paduchuranide angatlo
Pandem kase devarante
Are pandem kase devarante
Nadakalo laya undi
Navvulalo pasa undi
Kallalo kala undi
Kalalo navarasalu unnayi
Nagalu thodigithe
Niggu thele raani
Vayasu thodaithai
Vela rege bhaama
Thandhana thaana thaana
Singaram okatunte
Sarasam cheseethiru
Magaraayudu okadunte
Mari aagam cheseethiru
Gaaliki gandham
Palike pilupu
Chaliki vecchani
Tharumunu tharupu
Vayyaaramai putte
Vayyaaramai perige
Vayyaarame champe
Emantaavo ento
Sunday lo kothanu samiraare
Ammailaara raare
Chelikadu cheraboke
Chilipi choopu cheraboke
Paduchuranide angatlo
Pandem kase devarante
Are pandem kase devarante
Nadakalo laya undi
Navvulalo pasa undi
Kallalo kala undi
Kalalo navarasalu unnayi
Nagalu thodigithe
Niggu thele raani
Vayasu thodaithai
Vela rege bhaama
Thandhana thaana thaana