Telugu Lyrics
వయ్యారాల పురివిరిసె
వయసు బెతెడు వయసు బెతెడు
వయ్యారాల పురివిరిసె
పిల్లలల్లె నవ్వుతావే
పిల్లలల్లె నవ్వుతావే
పెద్దలకు కన్ను కొడతావే
ఏమంటూ ఎట్టాగనో
హోయ్ ఏమంటూ ఎట్టాగనో
ఏమంటూ ఎట్టాగనో
ఏమంటూ ఎట్టాగనో
వయసు బెతెడు వయసు బెతెడు
వయ్యారాల పురివిరిసె
కళ్ళల్లో దాచిన కాంతులు
కవ్వించు మబ్బులె అయ్యెనే
పెదవుల్లో దాచిన పాటలు
వినిపించు గాలిలె అయ్యెనే
నడుమున దోచిన నడుపుల
నడిరేయి కలలకు దోచెనే
తుంటరి పిరికి తనమున
తుంటరి పిరికి తనమున
తెరలంట తిరిగే ఆశలే
ఏమంటూ ఎట్టాగనో
హోయ్ ఏమంటూ ఎట్టాగనో
ఏమంటూ ఎట్టాగనో
ఏమంటూ ఎట్టాగనో
వయసు బెతెడు వయసు బెతెడు
వయ్యారాల పురివిరిసె
నవ్వుల్లో దాచిన నవరాగాలు
మనసున్న వాడిని వలచెనే
మువ్వల లాలస మురిపాలు
మురిపాల మువ్వలు సరిగెనె
ఆశల రంగుల అందాలు
అందాల అప్పులాయెనే
ముగ్గెన పున్నమి వెన్నెల
ముగ్గెన పున్నమి వెన్నెల
ముద్దుల మాటలు నేర్చెనే
ఏమంటూ ఎట్టాగనో
హోయ్ ఏమంటూ ఎట్టాగనో
ఏమంటూ ఎట్టాగనో
ఏమంటూ ఎట్టాగనో
వయసు బెతెడు వయసు బెతెడు
వయ్యారాల పురివిరిసె
పిల్లలల్లె నవ్వుతావే
పిల్లలల్లె నవ్వుతావే
పెద్దలకు కన్ను కొడతావే
ఏమంటూ ఎట్టాగనో
హోయ్ ఏమంటూ ఎట్టాగనో
ఏమంటూ ఎట్టాగనో
ఏమంటూ ఎట్టాగనో
English Lyrics / Transliteration
Vayyaaraala purivirise
Vayasu bethedu vayasu bethedu
Vayyaaraala purivirise
Pillalalle navvutaave
Pillalalle navvutaave
Peddalaku kannu kodtaave
Emantu ettagaano
Hoy Emantu ettagaano
Emantu ettagaano
Emantu ettagaano
Vayasu bethedu vayasu bethedu
Vayyaaraala purivirise
Kallallo daachina kaantulu
Kavvinchu mabbule ayyene
Pedavullo daachina paatalu
Vinipinchu gaalile ayyene
Nadumuna dochina nadupula
Nadireyi kalalaku dochene
Tuntari piriki tanamuna
Tuntari piriki tanamuna
Teralanta tirige aashale
Emantu ettagaano
Hoy Emantu ettagaano
Emantu ettagaano
Emantu ettagaano
Vayasu bethedu vayasu bethedu
Vayyaaraala purivirise
Navvullo daachina navaraagaalu
Manasunna vaadini valachene
Muvvala laalasa muripaalu
Muripaala muvvalu sarigene
Aashala rangula andaalu
Andaala appulaayene
Muggena punnami vennela
Muggena punnami vennela
Muddula maatalu nerachene
Emantu ettagaano
Hoy Emantu ettagaano
Emantu ettagaano
Emantu ettagaano
Vayasu bethedu vayasu bethedu
Vayyaaraala purivirise
Pillalalle navvutaave
Pillalalle navvutaave
Peddalaku kannu kodtaave
Emantu ettagaano
Hoy Emantu ettagaano
Emantu ettagaano
Emantu ettagaano