Telugu Lyrics
తోడు చేర తీరమాయే
చెలియరారా చెంతచేర
చెంతచేర చింతతీర
కౌగిలిలోన కమ్మనిదో
ఒక కొత్త లోకం కన్నదో
ఒక కలనిలా పిలిచిందో
ఒక లాలనే పలికిందో
తోలిచూపు తోరణమాయే
తోడు చేర తీరమాయే
ఏడు రంగుల కోవెలలో
మమతల దీపం వెలుతురులో
ఒకటే గుండె ఊయలలూగే
ఒకటే మది మురిసిపోయే
కొమ్మలపైన కొంగలెన్నో
కలిసి ఎగిరెను సుమ్మన్నో
రమ్మనుచు రెక్కలల్లె
రేపటి లోకం చేర
రేపటి లోకం చేర
తోలిచూపు తోరణమాయే
తోడు చేర తీరమాయే
చెలియరారా చెంతచేర
చెంతచేర చింతతీర
కౌగిలిలోన కమ్మనిదో
ఒక కొత్త లోకం కన్నదో
ఒక కలనిలా పిలిచిందో
ఒక లాలనే పలికిందో
తోలిచూపు తోరణమాయే
తోడు చేర తీరమాయే
నీటిలోన నీలమేఘం
మేఘములో నీలిదీపం
నీలిదీపపు వెలుగులోన
వెండి వెన్నెల మురిపములో
వెన్నెలకు నీటిలో అల
అలలకు నీ చెలిమి చెలిమి
ఈ చెలిమిలోనే మనము
ఏకమైపోయినామిక
తోలిచూపు తోరణమాయే
తోడు చేర తీరమాయే
చెలియరారా చెంతచేర
చెంతచేర చింతతీర
కౌగిలిలోన కమ్మనిదో
ఒక కొత్త లోకం కన్నదో
ఒక కలనిలా పిలిచిందో
ఒక లాలనే పలికిందో
తోలిచూపు తోరణమాయే
తోడు చేర తీరమాయే
English Lyrics / Transliteration
Thodu chera theeramaye
Cheliyarara chenthachera
Chanthachera chinthatheera
Kaugililona kammanido
Oka kottha lokam kannado
Oka kalani laa pilichindo
Oka laalane palikindo
Tholichupu thoranamaye
Thodu chera theeramaye
Edu rangula kovelalo
Mamathala deepam veluthurulo
Okate gunde uyalalooge
Okate madhi murisipoye
Kommalapaina kongalenno
Kalisi egirenu summanno
Rammanuchu rekkalalle
Repati lokam chera
Repati lokam chera
Tholichupu thoranamaye
Thodu chera theeramaye
Cheliyarara chenthachera
Chanthachera chinthatheera
Kaugililona kammanido
Oka kottha lokam kannado
Oka kalani laa pilichindo
Oka laalane palikindo
Tholichupu thoranamaye
Thodu chera theeramaye
Neetilone neelamegham
Meghamulo neelideepam
Neeladeepapu velugulona
Vendi vennela muripamulo
Vennelaku neeti lo ala
Alalaku nee chelimi chelimi
Ee chelimilone manamu
Ekamaipoinaamika
Tholichupu thoranamaye
Thodu chera theeramaye
Cheliyarara chenthachera
Chanthachera chinthatheera
Kaugililona kammanido
Oka kottha lokam kannado
Oka kalani laa pilichindo
Oka laalane palikindo
Tholichupu thoranamaye
Thodu chera theeramaye