Telugu Lyrics
నమ్మిన బ్రతుకులకు తీరేను అప్పులన్ని
అంతులేని కృపతో నిన్ను కని
అండగా నిలిచెను శ్రీ గురురాయడు
కలియుగ దైవము కానరాని దైవము
కరుణామయుడు శ్రీ రాఘవేంద్రుడు
అఖిల లోకములకూ ఆదర్శ దైవము
అతని దయ వుంటే ఏ కష్టము రాదు
సత్యలోకాన శ్రీవేంకటరమణుడు
అంతరంగములో రాఘవేంద్రుడు
క్షీరసాగరమున శ్రీమన్నారాయణుడు
అన్నింట నీవే గురురాయడా
English Lyrics / Transliteration
Nammina bratukulaku theerenu appulanni
Anthuleni krupato ninnu kani
Andaga nilichenu Sri Gururayadu
Kaliyuga daivamu kaanarani daivamu
Karunamayudu Sri Raghavendrudu
Akhila lokamulaku aadarsha daivamu
Athani daya vunte ae kashtamu raadu
Sathyalokana Sri Venkataramanudu
Antharangamulo Raghavendrudu
Ksheerasagaramuna Sri Mannarayananudu
Anninta neeve Gururayada