Telugu Lyrics
నా హృదయమయెను నీ రూపము
జీవనమయెను నీ నామము
నా హృదయమయెను నీ రూపము
ప్రియా.. నీ నామము
అరవిందముల యందు విరబూచిన
ప్రేమామృతము నీ మధుర స్వరము
అరవిందముల యందు విరబూచిన
ప్రేమామృతము నీ మధుర స్వరము
అందాల నా దేవతా
నీ పాదాల చెంత నే
నేను.. నేనే..
జీవనమయెను నీ నామము
నా హృదయమయెను నీ రూపము
రాగమయిన నీ మధుర బాష
కావ్యమయిన నీ మధుర రూపం
రాగమయిన నీ మధుర బాష
కావ్యమయిన నీ మధుర రూపం
శిలల యందు మలచిన
శిల్పమందు నిలిచిన
నా.. నా..
జీవనమయెను నీ నామము
నా హృదయమయెను నీ రూపము
ప్రియ.. నీ నామము
English Lyrics / Transliteration
Naa hrudayamayyenu nee roopamu
Jeevanamayyenu nee naamamu
Naa hrudayamayyenu nee roopamu
Priyaa.. nee naamamu
Aravindamula yandu virabuchchina
Premaamrutamu nee madhura swaramu
Aravindamula yandu virabuchchina
Premaamrutamu nee madhura swaramu
Andaala naa devathaa
Nee paadaala chenta ne
Nenu.. nene..
Jeevanamayyenu nee naamamu
Naa hrudayamayyenu nee roopamu
Raagamayina nee madhura baasha
Kaavyamayina nee madhura roopam
Raagamayina nee madhura baasha
Kaavyamayina nee madhura roopam
Shilala yandu malachina
Shilpamandu nilichina
Naa.. naa..
Jeevanamayyenu nee naamamu
Naa hrudayamayyenu nee roopamu
Priya.. nee naamamu