Telugu Lyrics
సేవలందుకో గోకులబాలా
మా యదుకుల నందన
జగముల రక్షించు గోకులబాలా
సేవలందుకో గోకులబాలా
అంగము విరచుకొను నంగన
ఆలింగనముచేయు మంగన
నంద గోపాల బాల
గోవింద గోపాల
నంద గోపాల బాల
గోవింద గోపాల
నంద గోపాల బాల
గోవింద గోపాల
నీదు పాదములొ నందన
నీదు పాదములొ నందన
సేవలందుకో గోకులబాలా
సేవలందుకో గోకులబాలా
కృష్ణా! కృష్ణ!
కృష్ణా! కృష్ణ!
కృష్ణా! కృష్ణ!
మధురపురి బాల
మీరందరు కొలిచే యదుకులాధిప
మీరందరు కొలిచే యదుకులాధిప
నీదు నామమె మంత్రం
నీదు రూపమె యంత్రం
నీదు నామమె మంత్రం
నీదు రూపమె యంత్రం
నీదు పాదములే శరణం
నీదు పాదములే శరణం
సేవలందుకో గోకులబాలా
సేవలందుకో గోకులబాలా
మా యదుకుల నందన
జగముల రక్షించు గోకులబాలా
సేవలందుకో గోకులబాలా
English Lyrics / Transliteration
Sevalanduko Gokulabala
Maa Yadukula Nandana
Jagamula Rakshinchu Gokulabala
Sevalanduko Gokulabala
Angamu Virachukonu Nangana
Aalinganamucheyu Mangana
Nanda Gopala Bala
Govinda Gopala
Nanda Gopala Bala
Govinda Gopala
Nanda Gopala Bala
Govinda Gopala
Needhu Paadamulo Nandana
Needhu Paadamulo Nandana
Sevalanduko Gokulabala
Sevalanduko Gokulabala
Krishna! Krishna!
Krishna! Krishna!
Krishna! Krishna!
Madhura Puri Bala
Meerandaru Koliche Yadukuladhipa
Meerandaru Koliche Yadukuladhipa
Needhu Namame Mantram
Needhu Roopame Yantram
Needhu Namame Mantram
Needhu Roopame Yantram
Needhu Paadamule Sharannam
Needhu Paadamule Sharannam
Sevalanduko Gokulabala
Sevalanduko Gokulabala
Maa Yadukula Nandana
Jagamula Rakshinchu Gokulabala
Sevalanduko Gokulabala