Telugu Lyrics
నీకు నేనే తోడుగా
ఏ చోట ఉన్నా మళ్ళీ
నీకు నేనే తోడుగా
నీది నాది ఒకటిగ
ఈ బంధం నిలిచిపోవుగా
నీది నాది ఒకటిగ
ఈ బంధం నిలిచిపోవుగా
కష్టం సుఖం ఒకటే
కాలం మారినా
నమ్మకం నీతోనే
చెలిమి మారదెన్నడూ
కష్టం సుఖం ఒకటే
కాలం మారినా
నమ్మకం నీతోనే
చెలిమి మారదెన్నడూ
ఏ చోట ఉన్నా మళ్ళీ
నీకు నేనే తోడుగా
నీది నాది ఒకటిగ
ఈ బంధం నిలిచిపోవుగా
చెయ్యి చెయ్యి కలిపి
సాగే జీవితాన
కలిసే కలలాగా
మిగిలివుండు లోకాన
చెయ్యి చెయ్యి కలిపి
సాగే జీవితాన
కలిసే కలలాగా
మిగిలివుండు లోకాన
ఏ చోట ఉన్నా మళ్ళీ
నీకు నేనే తోడుగా
నీది నాది ఒకటిగ
ఈ బంధం నిలిచిపోవుగా
నీది నాది ఒకటిగ
ఈ బంధం నిలిచిపోవుగా
English Lyrics / Transliteration
Neeku nene thoduga
Ye chota unna malli
Neeku nene thoduga
Needi naadi okatiga
Ee bandham nilichipovuga
Needi naadi okatiga
Ee bandham nilichipovuga
Kashtam sukham okate
Kaalam maarina
Nammakam neethone
Chelimi maaradenna doo
Kashtam sukham okate
Kaalam maarina
Nammakam neethone
Chelimi maaradenna doo
Ye chota unna malli
Neeku nene thoduga
Needi naadi okatiga
Ee bandham nilichipovuga
Cheyyi cheyyi kalipi
Saage jeevithaana
Kalise kalalaaga
Migilivundu lokana
Cheyyi cheyyi kalipi
Saage jeevithaana
Kalise kalalaaga
Migilivundu lokana
Ye chota unna malli
Neeku nene thoduga
Needi naadi okatiga
Ee bandham nilichipovuga
Needi naadi okatiga
Ee bandham nilichipovuga