Telugu Lyrics
గర్వపు కళ్ళలో గువ్వెదవు నీవు
పగవాని గుండెలో పసిపాప నీవు
గర్వపు కళ్ళలో గువ్వెదవు నీవు
ఏ రాసికి నీవు పడతివి రాణి
ఏ రాసికి నీవు పడతివి రాణి
ఏ దారిన నడచునో నీ యవ్వనం
ఏ దారిన నడచునో నీ యవ్వనం
ఏ గాలికి రేగి మంటై పేలే
ఏ గాలికి రేగి మంటై పేలే
ఏ నీటికి కరిగి నీరై పోయే
ఏ నీటికి కరిగి నీరై పోయే
అడుగుల మధువులు అద్దముల విందులు
అడుగుల మధువులు అద్దముల విందులు
మెడలోని మెరియు మెరుపుల బంధాలు
మెడలోని మెరియు మెరుపుల బంధాలు
ఇందులకే మనిషి యెదను అమ్ముకొనె
ఇందులకే మనిషి యెదను అమ్ముకొనె
నేడు వెల యెంతో నిన్నెంతో
గర్వపు కళ్ళలో గువ్వెదవు నీవు
గర్వపు కళ్ళలో గువ్వెదవు నీవు
పగవాని గుండెలో పసిపాప నీవు
గర్వపు కళ్ళలో గువ్వెదవు నీవు
వెన్నెల కన్నె కోరిక లేని
వెన్నెల కన్నె కోరిక లేని
కలువలు విచ్చుకోనే ఆశలేని
కలువలు విచ్చుకోనే ఆశలేని
మంచుకు కరిగే మధురిమ లున్న
మంచుకు కరిగే మధురిమ లున్న
పంచుకు తిరిగే పసిడిగ న్న
పంచుకు తిరిగే పసిడిగ న్న
కన్నుల కనిపించే కమ్మని కలలే
కన్నుల కనిపించే కమ్మని కలలే
మనసుకు తెచ్చే మత్తురసాలు
మనసుకు తెచ్చే మత్తురసాలు
ఇందులకే మనిషి యెదను అమ్ముకొనె
ఇందులకే మనిషి యెదను అమ్ముకొనె
నేడు వెల యెంతో నిన్నెంతో
గర్వపు కళ్ళలో గువ్వెదవు నీవు
గర్వపు కళ్ళలో గువ్వెదవు నీవు
పగవాని గుండెలో పసిపాప నీవు
గర్వపు కళ్ళలో గువ్వెదవు నీవు
English Lyrics / Transliteration
Garvapu kallalo guvvedavu neevu
Pagavaani gundelo pasipaapa neevu
Garvapu kallalo guvvedavu neevu
Ye raasiki neevu padathivi raani
Ye raasiki neevu padathivi raani
Ye daarina naduchuno nee yavvanam
Ye daarina naduchuno nee yavvanam
Ye gaaliki regi mantai pele
Ye gaaliki regi mantai pele
Ye neetiki karigi neerai poye
Ye neetiki karigi neerai poye
Adugula madhuvulu addamula vindulu
Adugula madhuvulu addamula vindulu
Medaloni meriyu merupula bandhaalu
Medaloni meriyu merupula bandhaalu
Indulake manishi yedanu ammukoné
Indulake manishi yedanu ammukoné
Nedu vela yentho ninnettho
Garvapu kallalo guvvedavu neevu
Garvapu kallalo guvvedavu neevu
Pagavaani gundelo pasipaapa neevu
Garvapu kallalo guvvedavu neevu
Vennela kanné korika leni
Vennela kanné korika leni
Kaluvulu vichchukoné aashaleni
Kaluvulu vichchukoné aashaleni
Manchuku karigé madhurima lunna
Manchuku karigé madhurima lunna
Panchuku thirigé pasidiga nna
Panchuku thirigé pasidiga nna
Kannula kanipinche kammani kalalé
Kannula kanipinche kammani kalalé
Manasuku theche matturasalu
Manasuku theche matturasalu
Indulake manishi yedanu ammukoné
Indulake manishi yedanu ammukoné
Nedu vela yentho ninnettho
Garvapu kallalo guvvedavu neevu
Garvapu kallalo guvvedavu neevu
Pagavaani gundelo pasipaapa neevu
Garvapu kallalo guvvedavu neevu