Telugu Lyrics
అల్లవూరి సంతలో ఆపదకొక సాయమో
అరకొర కొరవలేదూ ఆడదంటే నా యిష్టమో
అరకొర కొరవలేదూ ఆడదంటే నా యిష్టమో
అల్లవూరి సంతలో ఆపదకొక సాయమో
చిటపట చినుకుల కళ్ళే చిందులు వెడుతుంటే
చిటపట చినుకుల కళ్ళే చిందులు వెడుతుంటే
చిందర వందర గుండెల్లో చందమామ దాగుంటే
చందమామ దాగుంటే
అల్లవూరి సంతలో ఆపదకొక సాయమో
కనుపాప కనుపాప కథలన్నీ చెప్పుతుంటే
కనుపాప కనుపాప కథలన్నీ చెప్పుతుంటే
కట్టుకున్న దారంలో కమ్మదనం నిండుతుంటే
కమ్మదనం నిండుతుంటే
అల్లవూరి సంతలో ఆపదకొక సాయమో
అరకొర కొరవలేదూ ఆడదంటే నా యిష్టమో
అల్లవూరి సంతలో ఆపదకొక సాయమో
English Lyrics / Transliteration
Allavooru santalo aapadakoka saayamo
arakora koravaledoo aadadante naa ishtamo
arakora koravaledoo aadadante naa ishtamo
Allavooru santalo aapadakoka saayamo
Chitapata chinukula kalle chindulu vedutunte
Chitapata chinukula kalle chindulu vedutunte
Chindara vandara gundello chandamama daagunte
Chandamama daagunte
Allavooru santalo aapadakoka saayamo
Kanupaapa kanupaapa kathalanni chepputunte
Kanupaapa kanupaapa kathalanni chepputunte
Kattukunna daaramlo kammadanam nindutunte
Kammadanam nindutunte
Allavooru santalo aapadakoka saayamo
Arakora koravaledoo aadadante naa ishtamo
Allavooru santalo aapadakoka saayamo