Telugu Lyrics
నదియంటే వగ కె తాపం
కడలంటే నది కె కోపం
నదియంటే వగ కె తాపం
మగవాడి మనసుని
మగువొకతె కదిలిస్తే
ఒదిగిన గుండె
ఒలకించి చూస్తుంటే
అద్దాలే చూడని
అందాల సొగసులు
పెదవులపైన
పలికెటి వేడుకలు
కడలంటే నది కె కోపం
నదియంటే వగ కె తాపం
మెల్లగ మెల్లగ
మెత్తగ మెత్తగ
మాధుర్యం పంచుతుంటే
వెన్నెల వెన్నెల
విరిసెను విరిసెను
మెచ్చిన చుక్కలెన్నో
పురుషుడి బాహువుల
బంధాల సంతోషం
వయసురమ్మని
పిలిచేటి ఆలొచన
అలమటించే మనసు
ఎంత మధురమయినది
అన్నది తెలిసెను
అప్పుడే తొలిసారి
కడలంటే నది కె కోపం
నదియంటే వగ కె తాపం
English Lyrics / Transliteration
Nadiyante vaga ke tapam
Kadalante nadike kopam
Nadiyante vaga ke tapam
Magavadi manasuni
Maguvokate kadiliste
Odikina gunde
Olakinchi chustunte
Addale chudani
Andala sogasulu
Pedavulapaina
Paliketi vedukalu
Kadalante nadike kopam
Nadiyante vaga ke tapam
Mellaga mellaga
Metthaga metthaga
Madhuryam panchutunte
Vennela vennela
Virisenu virisenu
Mechchina chukkalenno
Purushudi bahuvula
Bandhala santosham
Vayusurramani
Pilicheti aalochana
Alamatince manasu
Entha madhuramainadi
Annadi telisenu
Appude tolisari
Kadalante nadike kopam
Nadiyante vaga ke tapam