Telugu Lyrics
ఇక వెళ్ళిపోదాం స్నేహం
ఎన్నో ఎన్నో దారులు
మనతో కలసి వచ్చాయి
ఆపై ఎన్నో ఆశలు
మనకై ఎదురు చూస్తున్నాయి
చలో నేస్తం చలో నేస్తం
ఇక వెళ్ళిపోదాం స్నేహం
చిలిపి వయసు చిరునవ్వుల
పసిడి రేకులు పంచుకున్నాం
కాలమన్నది కరిగిపోగా
కలలు కంటూ విడిపోయినాం
మనసులోన మమతలు నిలిచే
మరపురాని ఆనందాల
చిరుజల్లులే కురిపించుకుంటూ
చిరకాలం జీవించగలం
ఆశలేమో అద్దాల మేడలు
మెరిసిపోయే రంగవల్లులు
ఆనందాల హరివిల్లులు
అందగానే కనుమరుగయ్యే
ఏవో కొన్ని కలల లోకం
అందుకోలేక పోతున్నాం
అందుకోలేక పోయినా
అందుకోబోయే స్నేహితులం
చలో నేస్తం చలో నేస్తం
ఇక వెళ్ళిపోదాం స్నేహం
ఎన్నో ఎన్నో దారులు
మనతో కలసి వచ్చాయి
ఆపై ఎన్నో ఆశలు
మనకై ఎదురు చూస్తున్నాయి
చలో నేస్తం చలో నేస్తం
ఇక వెళ్ళిపోదాం స్నేహం
English Lyrics / Transliteration
Ika vellipodam sneham
Enno enno daarulu
Manatho kalasi vachchaayi
Aapai enno aashalu
Manakai eduru choostunnaayi
Chalo nestham chalo nestham
Ika vellipodam sneham
Chilipi vayasu chirunavvula
Pasidi rekulu panchukunnam
Kaalamannadi karigipoga
Kalalu kantu vidipoyinaam
Manasulona mamathalu niliche
Marapurani aanandaala
Chirujallule kuripinchukuntu
Chirakaalam jeevinchagalam
Aashalemo addaala medalu
Merisipoye rangavallulu
Aanandaala harivillulu
Andagaane kanumarugayye
EvO konni kalala lokam
Andukoleka potunnam
Andukoleka poyinaa
Andukoboye snehithulam
Chalo nestham chalo nestham
Ika vellipodam sneham
Enno enno daarulu
Manatho kalasi vachchaayi
Aapai enno aashalu
Manakai eduru choostunnaayi
Chalo nestham chalo nestham
Ika vellipodam sneham