Telugu Lyrics
విరిసే పువ్వులో వెన్నెల గీతలో
మెరిసే కన్నులో మధుర వీణలో
మెరిసే కన్నులో మధుర వీణలో
ఎవరి పిలుపులో ఎవరి పిలుపులో
విరిసే పువ్వులో వెన్నెల గీతలో
ఆశల ఆగిలో ఆనంద నావలో
ఆశల ఆగిలో ఆనంద నావలో
ఈ రాత్రి నవ్వెనో ఈ రాత్రి నవ్వెనో
తొలకరి మెరుపులో
విరిసే పువ్వులో వెన్నెల గీతలో
మెరిసే కన్నులో మధుర వీణలో
ఎవరి పిలుపులో ఎవరి పిలుపులో
విరిసే పువ్వులో వెన్నెల గీతలో
రేయి వేకువలో రసిక హృదయలో
రేయి వేకువలో రసిక హృదయలో
వెన్నెల కురిసెనో వెన్నెల కురిసెనో
నవ వసంతములో
విరిసే పువ్వులో వెన్నెల గీతలో
మెరిసే కన్నులో మధుర వీణలో
ఎవరి పిలుపులో ఎవరి పిలుపులో
విరిసే పువ్వులో వెన్నెల గీతలో
English Lyrics / Transliteration
Virise puvvulo vennela geethalo
Merise kannulo madhura veenalo
Merise kannulo madhura veenalo
Evari pilupulo evari pilupulo
Virise puvvulo vennela geethalo
Aashala aagilo aananda naavalo
Aashala aagilo aananda naavalo
Ee raatri navveno ee raatri navveno
Tholakari merupulo
Virise puvvulo vennela geethalo
Merise kannulo madhura veenalo
Evari pilupulo evari pilupulo
Virise puvvulo vennela geethalo
Reyi vekuvalo rasika hrudayalo
Reyi vekuvalo rasika hrudayalo
Vennela kuriseno vennela kuriseno
Nava vasanthamulo
Virise puvvulo vennela geethalo
Merise kannulo madhura veenalo
Evari pilupulo evari pilupulo
Virise puvvulo vennela geethalo