Telugu Lyrics
సరేను ఆనందమే సరికొత్త లోకమే
రేపటి బాటలోన రమణీయ లోకమే
రేపటి బాటలోన రమణీయ లోకమే
సరేను ఆనందమే సరికొత్త లోకమే
పల్లెకు రాబోయే తొలి వసంతమును
పొంగి పొరలే వరదని
గుండెలు వీణలుగ మ్రోగించు అమృతమును
అందుకొననే వేచెను
ప్రతి కన్ను నిదురబోదు
ప్రతి పెదవి నవ్వులు పూయు
మనసున వేల ఆశల వన్నెలె
ఈ వేళ నిండెను
సరేను ఆనందమే సరికొత్త లోకమే
రేపటి బాటలోన రమణీయ లోకమే
కలలన్ని నిజమాయె కనుల ముందున
కనులకు నిదురొచ్చె కవ్వించి
కొత్త జన్మను గనె
హృదయమంత పరిమళము
రంగులన్ని నిన్నె ముంచె
మెరిసే తారకవై
నవ నవీన శోభల
నిలయమై నిలిచెను
లోకమంత నీదెగ
ఈ వేళ నిండెను
సరేను ఆనందమే సరికొత్త లోకమే
రేపటి బాటలోన రమణీయ లోకమే
సరేను ఆనందమే సరికొత్త లోకమే
English Lyrics / Transliteration
Sarenu aanandame sarikotta lokame
Repati baatalona ramaneeya lokame
Repati baatalona ramaneeya lokame
Sarenu aanandame sarikotta lokame
Palleku raaboye toli vasantamu nu
Pongi porale varadani
Gundelu veenaluga mroginchu amrutamu nu
Andukonane vechenu
Prati kannu nidurabodu
Prati pedavi navvulu pooyu
Manasuna vela aashala vannela
Ee vela nindenu
Sarenu aanandame sarikotta lokame
Repati baatalona ramaneeya lokame
Kalalanni nijamaye kanula munduna
Kanulaku nidurocche kavvinchi
Kotta janmanu gane
Hrudayamanta parimalamu
Rangulanni ninne munche
Merise tarakavai
Nava naveena shobala
Nilayamai nilichenu
Lokamantha needega
Ee vela nindenu
Sarenu aanandame sarikotta lokame
Repati baatalona ramaneeya lokame
Sarenu aanandame sarikotta lokame