Telugu Lyrics
భామనే సత్య భామనే
మదిలోన నిలచి నాపై
మమతల వరద కురిపించే
భామనే సత్య భామనే
నా మనసుతో సావాసము
నా పెదవుల విలాసము
నా చూపుల కోలాహలము
నా హృదయపు లీలాశీలము
నేనే సుమా భామనే
భామనే సత్య భామనే
భామనే సత్య భామనే
మదిలోన నిలచి నాపై
మమతల వరద కురిపించే
భామనే సత్య భామనే
రసరాగముల సయ్యాటలో
రసజ్ఞతినే చూపించెద
రవి సోమ కాంతుల కోలాహలముల
రంగుల లోకము చూపిస్తా
నేనే సుమా భామనే
భామనే సత్య భామనే
భామనే సత్య భామనే
మదిలోన నిలచి నాపై
మమతల వరద కురిపించే
భామనే సత్య భామనే
లోకములన్నీ నావశము
కైలాసమే నా నిలయము
జగమెల్ల నా ఆటస్థలము
జయమొకటే నా శ్వాసము
నేనే సుమా భామనే
భామనే సత్య భామనే
భామనే సత్య భామనే
మదిలోన నిలచి నాపై
మమతల వరద కురిపించే
భామనే సత్య భామనే
English Lyrics / Transliteration
Bhamane Sathya Bhamane
Madilona nilachi naapai
Mamathala varadha kuripinche
Bhamane Sathya Bhamane
Naa manasutho saavaasamu
Naa pedavula vilaasamu
Naa choopula kolaahalamu
Naa hrudayapu leelaasheelamu
Nene sumaa Bhamane
Bhamane Sathya Bhamane
Bhamane Sathya Bhamane
Madilona nilachi naapai
Mamathala varadha kuripinche
Bhamane Sathya Bhamane
Rasa raagamula saayyaatalo
Rasa gnathene choopinchena
Ravi soma kaanthula kolaahalula
Rangula lokamu choopistaa
Nene sumaa Bhamane
Bhamane Sathya Bhamane
Bhamane Sathya Bhamane
Madilona nilachi naapai
Mamathala varadha kuripinche
Bhamane Sathya Bhamane
Lokamulanni naavasamu
Kailaasame naa nilayamu
Jagamele naa aatasthalamu
Jayamokate naa shwaasamu
Nene sumaa Bhamane
Bhamane Sathya Bhamane
Bhamane Sathya Bhamane
Madilona nilachi naapai
Mamathala varadha kuripinche
Bhamane Sathya Bhamane