Telugu Lyrics
చిన్ని కృష్ణుడు నవ్వెన
చిన్ని కృష్ణుడు నవ్వెన
వ్రెపల్లియెడజల్లున
చిన్ని కృష్ణుడు నవ్వెన
చిన్ని కృష్ణుడు నవ్వెన
తొలి సంధ్యల వెలుగులలో
పాల బుగ్గల నవ్వులలో
తొలి సంధ్యల వెలుగులలో
పాల బుగ్గల నవ్వులలో
పండువెన్నెల పగిలిన
కాంతులేవో కురిసిన
పండువెన్నెల పగిలిన
కాంతులేవో కురిసిన
వ్రెపల్లియెడజల్లున
చిన్ని కృష్ణుడు నవ్వెన
చిన్ని కృష్ణుడు నవ్వెన
పాల గారెల కులికిన
ఆటలన్ని విడచిన
పాల గారెల కులికిన
ఆటలన్ని విడచిన
కాలి గజ్జెలు మెరిసిన
పిల్లనుల్లసవరసిన
కాలి గజ్జెలు మెరిసిన
పిల్లనుల్లసవరసిన
వ్రెపల్లియెడజల్లున
చిన్ని కృష్ణుడు నవ్వెన
చిన్ని కృష్ణుడు నవ్వెన
గోపికల గురుతులలో
ఆ నవ్వు మురిపాలలో
గోపికల గురుతులలో
ఆ నవ్వు మురిపాలలో
అవును అవునని నవ్వెగా
కలికి కన్నుల నవ్వెగా
అవును అవునని నవ్వెగా
కలికి కన్నుల నవ్వెగా
వ్రెపల్లియెడజల్లున
చిన్ని కృష్ణుడు నవ్వెన
చిన్ని కృష్ణుడు నవ్వెన
English Lyrics / Transliteration
Chinni Krishnudu navvena
Chinni Krishnudu navvena
Vrepalliyeda jalluna
Chinni Krishnudu navvena
Chinni Krishnudu navvena
Tholi sandhyala velugulalo
Paala buggala navvulalo
Tholi sandhyala velugulalo
Paala buggala navvulalo
Pandu vennela pagilina
Kanthulevo kurisina
Pandu vennela pagilina
Kanthulevo kurisina
Vrepalliyeda jalluna
Chinni Krishnudu navvena
Chinni Krishnudu navvena
Paala gaarela kulikina
Aatalanni vidachina
Paala gaarela kulikina
Aatalanni vidachina
Kaali gajjalu merisina
Pillanullasa varasina
Kaali gajjalu merisina
Pillanullasa varasina
Vrepalliyeda jalluna
Chinni Krishnudu navvena
Chinni Krishnudu navvena
Gopikala guruthulalo
Aa navvu muripaalalo
Gopikala guruthulalo
Aa navvu muripaalalo
Avunu avunani navvega
Kaliki kannula navvega
Avunu avunani navvega
Kaliki kannula navvega
Vrepalliyeda jalluna
Chinni Krishnudu navvena
Chinni Krishnudu navvena