Telugu Lyrics
అలల వడిలో తీరం
ఆగదు ఈ పయనం
ప్రియతమా నా ప్రియతమా
అలలు అలలు అలలు
అలల వడిలో తీరం
ఆగదు ఈ పయనం
ప్రియతమా నా ప్రియతమా
తెరచాపలు విప్పి
తెల్లారక మునుపే
సాగాలి ఈ నౌక
సంద్రంలో నింగిలో
పయనించే వేళలో
నీ రూపం నా కన్నులలో
అలలు అలలు అలలు
అలల వడిలో తీరం
ఆగదు ఈ పయనం
ప్రియతమా నా ప్రియతమా
ఏ తీరం చేరతామో
ఏ నదిలో కలుస్తామో
తెలియదు కదా మనకి
ఎన్నాళ్లో ఈ బంధం
ఎన్నాళ్లో ఈ స్నేహం
కలయికలోనే వీడ్కోలు
అలలు అలలు అలలు
అలల వడిలో తీరం
ఆగదు ఈ పయనం
ప్రియతమా నా ప్రియతమా
English Lyrics / Transliteration
Alala vadilo theeram
Aagadu ee payanam
Priyathama naa priyathama
Alalu alalu alalu
Alala vadilo theeram
Aagadu ee payanam
Priyathama naa priyathama
Therachapalu vippi
Thellarak munape
Saagaali ee nauka
Sandramlo ningilo
Payaninche velalo
Nee roopam naa kannulalo
Alalu alalu alalu
Alala vadilo theeram
Aagadu ee payanam
Priyathama naa priyathama
Ye theeram cherathamo
Ye nadilo kalusthamo
Theliyadu kada manaki
Ennaallo ee bandham
Ennaallo ee sneham
Kalayikalone veedkolu
Alalu alalu alalu
Alala vadilo theeram
Aagadu ee payanam
Priyathama naa priyathama