Telugu Lyrics
మాటే మంత్రం మరువలేనే
ప్రతి మాట మధురమే
అడుగు చేరని తీరమే
ఇక నేనెవరి సొంతమే
ఏ కథలోనైన ఈ భాగ్యమెవరికి
మదిలో నింపే మమకారమెవరికి
ఈ క్షణాన ఈ సంతోషం
పంచుకోనా నేనొక స్నేహం
ప్రతి మాట మధురమే
అడుగు చేరని తీరమే
ఇక నేనెవరి సొంతమే
ఏ కథలోనైన ఈ భాగ్యమెవరికి
మదిలో నింపే మమకారమెవరికి
ఈ క్షణాన ఈ సంతోషం
పంచుకోనా నేనొక స్నేహం
English Lyrics / Transliteration
Maate mantram maruvalene
Prati maata madhurame
Adugu cherani teerame
Ika nenivari sontame
Ye kathalonaina ee bhagyamevariki
Madilo numpe mamakaramEvariki
Ee kshanaana ee santosham
Panchukona nenoka sneham
Prati maata madhurame
Adugu cherani teerame
Ika nenivari sontame
Ye kathalonaina ee bhagyamevariki
Madilo numpe mamakaramEvariki
Ee kshanaana ee santosham
Panchukona nenoka sneham