Telugu Lyrics
నా మది నొరిగిన మాట నీవెగా, నీవేగా, నీవేగా
నను బ్రోవమని చెప్పవే, ఓ చెలి, నను బ్రోవమని చెప్పవే
రవి కిరణములు రవి కిరణములు తాకె వేళ
జడివాన జడివాన కురిసిన మేఘమాయె
రవి కిరణములు తాకె వేళ జడివాన కురిసిన మేఘమాయె
ఇదియే కదా, ఇదియే కదా, నా కధ కాదా, నా కధ కాదా
నను బ్రోవమని చెప్పవే, ఓ చెలి, నను బ్రోవమని చెప్పవే
నీతోనే నే, నీతోనే నే, కలసిన క్షణము
నలుదిక్కులు, నలుదిక్కులు, దివ్వెలయె
నీతోనే నే కలసిన క్షణము నలుదిక్కులు దివ్వెలయె
అదే గదా, అదే గదా, నా కథ కాదా, నా కథ కాదా
నను బ్రోవమని చెప్పవే, ఓ చెలి, నను బ్రోవమని చెప్పవే
English Lyrics / Transliteration
Naa madhi norigina maata neevega, neevega, neevega
Nanu brovamani cheppave, o cheli, nanu brovamani cheppave
Ravi kiranamulu Ravi kiranamulu taake vela
Jadivaana jadivaana kurisina meghamaaye
Ravi kiranamulu taake vela jadivaana kurisina meghamaaye
Idiye kada, idiye kada, naa kadha kaadaa, naa kadha kaadaa
Nanu brovamani cheppave, o cheli, nanu brovamani cheppave
Neethone ne, neethone ne, kalasina kshanamu
Naludikkulu, naludikkulu, divvelaye
Neethone ne kalasina kshanamu naludikkulu divvelaye
Ade gadhaa, ade gadhaa, naa kadha kaadaa, naa kadha kaadaa
Nanu brovamani cheppave, o cheli, nanu brovamani cheppave