Telugu Lyrics
శ్రీ గురుభ్యో నమః
శ్రీ గురుభ్యో నమః
అరవింద లోచనా అరవింద లోచనా
శ్రీ కృష్ణ గోవిందా గోవిందా
హరియే సర్వం హరియే సర్వం
అరవింద లోచనా
శ్రీ కృష్ణ గోవిందా గోవిందా
హరియే సర్వం
భూషణంబులు మాయామోహనం
భూషణంబులు మాయామోహనం
భక్తియే ముక్తికి మార్గం
భక్తియే ముక్తికి మార్గం
వినరా నా సోదర
వినరా నా సోదర
భక్తియే ముక్తికి మార్గం
హరియే సర్వం
అరవింద లోచనా
శ్రీ కృష్ణ గోవిందా గోవిందా
హరియే సర్వం
గీతా భాగవత సారము
గీతా భాగవత సారము
పరమాత్మ తత్వము
పరమాత్మ తత్వము
తెలియుమా సోదర
తెలియుమా సోదర
హరియే సర్వం
అరవింద లోచనా
శ్రీ కృష్ణ గోవిందా గోవిందా
హరియే సర్వం
English Lyrics / Transliteration
Sri Gurubhyo Namah
Sri Gurubhyo Namah
Aravinda Lochanaa Aravinda Lochanaa
Sri Krishna Govindaa Govindaa
Hariye Sarvam Hariye Sarvam
Aravinda Lochanaa
Sri Krishna Govindaa Govindaa
Hariye Sarvam
Bhushanamulu Maayaamohanam
Bhushanamulu Maayaamohanam
Bhaktiye Mukthiki Maargam
Bhaktiye Mukthiki Maargam
Vinara Naa Sodara
Vinara Naa Sodara
Bhaktiye Mukthiki Maargam
Hariye Sarvam
Aravinda Lochanaa
Sri Krishna Govindaa Govindaa
Hariye Sarvam
Geetaa Bhaagavatha Saaramu
Geetaa Bhaagavatha Saaramu
Paramathma Thathvamu
Paramathma Thathvamu
Teliyumaa Sodara
Teliyumaa Sodara
Hariye Sarvam
Aravinda Lochanaa
Sri Krishna Govindaa Govindaa
Hariye Sarvam