Telugu Lyrics
నీవే నా ప్రాణ మాయ్య
నీవే నా ప్రాణ మాయ్య
అరవిందాక్షుడవు నీవయ్య
అరవిందాక్షుడవు నీవయ్య
నీవే నా ప్రాణ మాయ్య
నీవే నా ప్రాణ మాయ్య
పసి వయసున నీ ప్రేమ
అంకురింపగ నాతో
పసి వయసున నీ ప్రేమ
అంకురింపగ నాతో
మమతలన్నిటిని దాటి
మరి నా పైనే కరుణ
మరి నా పైనే కరుణ
నీవే నా ప్రాణ మాయ్య
నీవే నా ప్రాణ మాయ్య
కనుల నిదురే కానక
కాలాన్ని గడుపుచు
కనుల నిదురే కానక
కాలాన్ని గడుపుచు
జనముల కష్టములన్ని
చూచు చున్ని మాయ్య
చూచు చున్ని మాయ్య
నీవే నా ప్రాణ మాయ్య
నీవే నా ప్రాణ మాయ్య
పెంపొందించు ఆశల
పైసల మోహమెల్ల
పెంపొందించు ఆశల
పైసల మోహమెల్ల
తొలగించి వేసివేసి
తొలగించి వేసివేసి
నీవే నా ప్రాణ మాయ్య
నీవే నా ప్రాణ మాయ్య
అరవిందాక్షుడవు నీవయ్య
అరవిందాక్షుడవు నీవయ్య
నీవే నా ప్రాణ మాయ్య
నీవే నా ప్రాణ మాయ్య
English Lyrics / Transliteration
Neeve naa praana maayya
Neeve naa praana maayya
Aravindaakshudavu nee vayya
Aravindaakshudavu nee vayya
Neeve naa praana maayya
Neeve naa praana maayya
Pasi vayusuna nee prema
Ankurimpaga naatho
Pasi vayusuna nee prema
Ankurimpaga naatho
Mamathalaninniti daati
Mari naa paine karuna
Mari naa paine karuna
Neeve naa praana maayya
Neeve naa praana maayya
Kanula nidure kaanaka
Kaalaanni gadupuchu
Kanula nidure kaanaka
Kaalaanni gadupuchu
Janamula kashtamulanni
Chuchu chunni maayya
Chuchu chunni maayya
Neeve naa praana maayya
Neeve naa praana maayya
Pempodinchu aashala
Paisala mohamella
Pempodinchu aashala
Paisala mohamella
Tholaginchi vesivesi
Tholaginchi vesivesi
Neeve naa praana maayya
Neeve naa praana maayya
Aravindaakshudavu nee vayya
Aravindaakshudavu nee vayya
Neeve naa praana maayya
Neeve naa praana maayya