Telugu Lyrics
కాలాన్ని నిలుపుకున్నా, కన్నెర్ర చెయ్యబోకు
జీవితం ఒక యాగం, జీవితం ఒక యాగం
కాలాన్ని నిలుపుకున్నా, కన్నెర్ర చెయ్యబోకు
పొగరున్న పులితో, పులితనం ఆడకు
ఎవరితో పెట్టుకోకు, నీతో నువ్వెందుకు
పొగరున్న పులితో, పులితనం ఆడకు
ఎవరితో పెట్టుకోకు, నీతో నువ్వెందుకు
జీవితం ఒక యాగం, జీవితం ఒక యాగం
పగిలిన కలలన్ని, ఒకచోట చేర్చాలి
బలిపశువైనా గాని, బతుకును గెలవాలి
పగిలిన కలలన్ని, ఒకచోట చేర్చాలి
బలిపశువైనా గాని, బతుకును గెలవాలి
ఒకనాటి కోపమంతా, మదిలోన దాచుకొని
తరుణం చూసి ప్రతీకారం, తీరగా సాగాలి
జీవితం ఒక యాగం, జీవితం ఒక యాగం
కాలాన్ని నిలుపుకున్నా, కన్నెర్ర చెయ్యబోకు
పొగరున్న పులితో, పులితనం ఆడకు
ఎవరితో పెట్టుకోకు, నీతో నువ్వెందుకు
ఆదిలో నువ్వెవరో, అంతంలో నువ్వెవరో
తెలిసినా మాయలో, మోసపోయి నువ్వెవరో
ఆదిలో నువ్వెవరో, అంతంలో నువ్వెవరో
తెలిసినా మాయలో, మోసపోయి నువ్వెవరో
వదిలేసి ఈ కోరికలు, వలచేసి ఈ దారుల
ఎవరి లోకం వాళ్ళదే, వెళ్ళిపోరా నీ దారి
జీవితం ఒక యాగం, జీవితం ఒక యాగం
కాలాన్ని నిలుపుకున్నా, కన్నెర్ర చెయ్యబోకు
పొగరున్న పులితో, పులితనం ఆడకు
ఎవరితో పెట్టుకోకు, నీతో నువ్వెందుకు
English Lyrics / Transliteration
Kaalanni nilupukunna, kannerra cheyyaboku
Jeevitham oka yaagam, jeevitham oka yaagam
Kaalanni nilupukunna, kannerra cheyyaboku
Pogarunna pulitho, pulithanam aadaku
Evaritho pettukoku, neetho nuvvenduku
Pogarunna pulitho, pulithanam aadaku
Evaritho pettukoku, neetho nuvvenduku
Jeevitham oka yaagam, jeevitham oka yaagam
Pagilina kalalanni, okachota cherchaali
Balipashuvainaa gaani, bathukunu gelavaali
Pagilina kalalanni, okachota cherchaali
Balipashuvainaa gaani, bathukunu gelavaali
Okanati kopamanthaa, madilona daachukoni
Tharunam chusi pratheekaaram, theeragaa saagaali
Jeevitham oka yaagam, jeevitham oka yaagam
Kaalanni nilupukunna, kannerra cheyyaboku
Pogarunna pulitho, pulithanam aadaku
Evaritho pettukoku, neetho nuvvenduku
Aadilo nuvvevaro, anthamlo nuvvevaro
Thelisinaa maayalo, mosapoyi nuvvenduku
Aadilo nuvvevaro, anthamlo nuvvevaro
Thelisinaa maayalo, mosapoyi nuvvenduku
Vadilesi ee korikalu, valachesi ee daarula
Evari lokam vaalladhe, velliporaa nee daari
Jeevitham oka yaagam, jeevitham oka yaagam
Kaalanni nilupukunna, kannerra cheyyaboku
Pogarunna pulitho, pulithanam aadaku
Evaritho pettukoku, neetho nuvvenduku