Telugu Lyrics
సాయర మోనగడ సాయర మోనగడ
ఈల వేసే ఈడుకొచ్చా
ఏల పగడాల పూల పందిరి
పచ్చ పచ్చని పందిరి
పగలంతా అల్లరి
సాయర మోనగడ సాయర మోనగడ
సాయర మోనగడ సాయర మోనగడ
చిలిపి చూపులు చిలిపి మాటలు
చిలిపి వేషాలు
సిన్నారి సిగలో మువ్వల గలగల
సిగ్గుతో బెదిరి పోయిందిలే
ఏ లొకమున నుండే ఇలా వచ్చావే
ఏ లోకములోన
అందాల రాశి
అమ్మాయి అయ్యి
అడగందే ఇచ్చేసావే
సాయర మోనగడ సాయర మోనగడ
సాయర మోనగడ సాయర మోనగడ
మించు నింత మాయలా
నీ రూపము
నాతో నువ్వే రా
ఒంటరి పయనము
ఎవరి కోసమో
ఎంత వేదన
వినలేను నేను
నీ బాధలెన్నో
కలిసి పంచుకొందాము
సాయర మోనగడ సాయర మోనగడ
సాయర మోనగడ సాయర మోనగడ
ఈల వేసే ఈడుకొచ్చా
ఏల పగడాల పూల పందిరి
పచ్చ పచ్చని పందిరి
పగలంతా అల్లరి
సాయర మోనగడ సాయర మోనగడ
సాయర మోనగడ సాయర మోనగడ
English Lyrics / Transliteration
Sayara Monagada Sayara Monagada
Eela vese edukoccha
Ela pagadaala poola pandiri
Paccha pacchani pandiri
Pagalanta allari
Sayara Monagada Sayara Monagada
Sayara Monagada Sayara Monagada
Chilipi chupulu chilipi maatalu
Chilipi veshaalu
Sinnari sigalo muvvala galagala
Sigbutho bediri poyindile
Ae lokamuna nunde ila vacchaave
Ae lokamulona
Andala raasi
Ammayi ayyi
Adagande icchesaave
Sayara Monagada Sayara Monagada
Sayara Monagada Sayara Monagada
Minchu ninta maayala
Nee roopamu
Naatho nuvve ra
Ontari payanamu
Evari kosamo
Enta vedana
Vinalenu nenu
Nee baadhalenno
Kalisi panchundamu
Sayara Monagada Sayara Monagada
Sayara Monagada Sayara Monagada
Eela vese edukoccha
Ela pagadaala poola pandiri
Paccha pacchani pandiri
Pagalanta allari
Sayara Monagada Sayara Monagada
Sayara Monagada Sayara Monagada