Telugu Lyrics
నీ నవ్వు చూపే చాలును చాలును
నీ సొగసు చూపే చాలును చాలును
నా మోము పైన మురిపాల ముత్యాలు
నీ వలపు చూపే చాలును చాలును
నీ నవ్వు చూపే చాలును చాలును
నీ సొగసు చూపే చాలును చాలును
నా మోము పైన మురిపాల ముత్యాలు
చిలిపి చూపులకే మది పులకించు
తెలివి చూపులకే కలలు చిగురించు
అదిగో ఆ వింత వేళలో
అందాల జాబిలి నావైన వేళలో
నీ వలపు చూపే చాలును చాలును
నీ నవ్వు చూపే చాలును చాలును
నీ సొగసు చూపే చాలును చాలును
నా మోము పైన మురిపాల ముత్యాలు
మదిలో కలలే మాయలు చేయగా
అధరాల పైనే అమృతము కురియగా
ఏదో ఆ మత్తు లోకములో
ఎగిరిపోయే వేళలో
నీ వలపు చూపే చాలును చాలును
నీ నవ్వు చూపే చాలును చాలును
నీ సొగసు చూపే చాలును చాలును
నా మోము పైన మురిపాల ముత్యాలు
English Lyrics / Transliteration
Nee navvu chupe chaalunu chaalunu
Nee sogasu chupe chaalunu chaalunu
Naa momu paina muripaala muthyalu
Nee valapu chupe chaalunu chaalunu
Nee navvu chupe chaalunu chaalunu
Nee sogasu chupe chaalunu chaalunu
Naa momu paina muripaala muthyalu
Chilipi chupulake madhi pulakinchu
Thelivi chupulake kalalu chigurinchu
Adhigo aa vintha velalo
Andhaala jaabili naavaina velalo
Nee valapu chupe chaalunu chaalunu
Nee navvu chupe chaalunu chaalunu
Nee sogasu chupe chaalunu chaalunu
Naa momu paina muripaala muthyalu
Madilo kalale maayalu cheyaga
Adharaala paine amrutham kuriyaga
Edho aa matthu lokamulo
Egiri poye velalo
Nee valapu chupe chaalunu chaalunu
Nee navvu chupe chaalunu chaalunu
Nee sogasu chupe chaalunu chaalunu
Naa momu paina muripaala muthyalu