Telugu Lyrics
కోరికల పల్లకిలో
రమ్మంటే రావే కన్నె కోయిల
రక్తింటే నాలోనే రానివ్వవా
కోగిల్లో బిగి కోగిల్లో
కోరికల పల్లకిలో
పూల రేకుల చిలిపి చూపుల్లో
పున్నమి రేయి నవ్వుతో
చిరుగాలుల సయ్యాటల్లో
సిగ్గుల తెరల చాటున
నీ తొలి స్పర్శ సోకిన
తలపుల్లో పారవశ్యమా
మధుర శృంగారమా
నీ తలపుల్లో పారవశ్యమా
కోగిల్లో బిగి కోగిల్లో
కోరికల పల్లకిలో
రమ్మంటే రావే కన్నె కోయిల
రక్తింటే నాలోనే రానివ్వవా
గంధపు గుంటల నడకల్లో
గోదారి అలల గలగల
కొమ్మల దాగుడుమూతల్లో
కుహుకుహుల రాగాల
నీ వయ్యార లోకంలో
వయ్యార లోకంలో
నీ వయ్యార లోకంలో
వలచి పడిపోనా
నీ వయ్యార లోకంలో
వలచి పడిపోనా
కోగిల్లో బిగి కోగిల్లో
కోరికల పల్లకిలో
రమ్మంటే రావే కన్నె కోయిల
రక్తింటే నాలోనే రానివ్వవా
English Lyrics / Transliteration
Korikala pallakilo
Rammante raave kannae koila
Raktinte naalona raanivvaava
Kogillo bigi kogillo
Korikala pallakilo
Poola rekula chilipi choopullo
Punnami reyi navvutho
Chirugaalala sayyaatallo
Sigula therala chaatuna
Nee tholi sparsha sokina
Thalapullo paaravashyama
Madhura srungarama
Nee thalapullo paaravashyama
Kogillo bigi kogillo
Korikala pallakilo
Rammante raave kannae koila
Raktinte naalona raanivvaava
Gandhapu guntala nadakallo
Godari alala galagala
Komala daagudamootallo
Kuhukuhula raagaala
Nee vayyaara lokamlo
Vayyaara lokamlo
Nee vayyaara lokamlo
Valachi padipona
Nee vayyaara lokamlo
Valachi padipona
Kogillo bigi kogillo
Korikala pallakilo
Rammante raave kannae koila
Raktinte naalona raanivvaava