Telugu Lyrics
అందాల రాశి అది దాగున్నది
గోర్తింటా పందిరి గోడల కింద
అందాల రాశి అది దాగున్నది
పరువాల తీగకు పండు పండినది
పరువాల తీగకు పండు పండినది
చిలిపి సరసాల చింతకాయ ఇది
గోర్తింటా పందిరి గోడల కింద
అందాల రాశి అది దాగున్నది
మందార మాలలా మెడలోన వేసే
మగవారి మనసులు మత్తుగ చేసే
మందార మాలలా మెడలోన వేసే
మగవారి మనసులు మత్తుగ చేసే
చెంపల కెమ్మీరు చల్లగ రాసే
చెంపల కెమ్మీరు చల్లగ రాసే
చెలియార నవ్వుల చిందులు చూసే
గోర్తింటా పందిరి గోడల కింద
అందాల రాశి అది దాగున్నది
కొమ్మల చాటున కోయిల కూసె
కొత్తగ మోహన రాగమె పూసె
కొమ్మల చాటున కోయిల కూసె
కొత్తగ మోహన రాగమె పూసె
మొగలి పూదండలు మూగగ నవ్వే
మొగలి పూదండలు మూగగ నవ్వే
మధుమాస రాగాల మైమరపించే
గోర్తింటా పందిరి గోడల కింద
అందాల రాశి అది దాగున్నది
పరువాల తీగకు పండు పండినది
పరువాల తీగకు పండు పండినది
చిలిపి సరసాల చింతకాయ ఇది
గోర్తింటా పందిరి గోడల కింద
అందాల రాశి అది దాగున్నది
English Lyrics / Transliteration
Andala raasi adi daagunnnadi
Gortinta pandiri godala kinda
Andala raasi adi daagunnnadi
Paruvaala theegaku pandu pandinadi
Paruvaala theegaku pandu pandinadi
Chilipi sarasaala chinthakaaya idi
Gortinta pandiri godala kinda
Andala raasi adi daagunnnadi
Mandara maalalaa medalona vese
Magavaari manasulu mattuga chese
Mandara maalalaa medalona vese
Magavaari manasulu mattuga chese
Chempala kemmeeru challaga raase
Chempala kemmeeru challaga raase
Cheliyaara navvula chindulu choose
Gortinta pandiri godala kinda
Andala raasi adi daagunnnadi
Kommala chaatuna koyila koose
Kottaga mohana raagame poose
Kommala chaatuna koyila koose
Kottaga mohana raagame poose
Mogali poodandalu moogaga navve
Mogali poodandalu moogaga navve
Madhu maasa raagaala maimarapinche
Gortinta pandiri godala kinda
Andala raasi adi daagunnnadi
Paruvaala theegaku pandu pandinadi
Paruvaala theegaku pandu pandinadi
Chilipi sarasaala chinthakaaya idi
Gortinta pandiri godala kinda
Andala raasi adi daagunnnadi