Telugu Lyrics
అందమైన ఆనందం
వినవో వినవో ఈ వేదం
అందమైన ఆనందం
వినవో వినవో ఈ వేదం
అందమైన ఆనందం
మనసున ఉంటే సంతోషం
మనిషికి దొరికేదీ లోకం
మనసున ఉంటే సంతోషం
మనిషికి దొరికేదీ లోకం
లోకమెంతో సుందరం
లేలేలేలో…
లోకమెంతో సుందరం
అందమైన ఆనందం
వినవో వినవో ఈ వేదం
అందమైన ఆనందం
ఆశల రేకులు విప్పారే
ఆనంద వీణ మోగేరే
ఆశల రేకులు విప్పారే
ఆనంద వీణ మోగేరే
పాడవోలే మధురం
లేలేలేలో…
పాడవోలే మధురం
అందమైన ఆనందం
వినవో వినవో ఈ వేదం
అందమైన ఆనందం
English Lyrics / Transliteration
Andamaina aanandam
Vinavo vinavo ee vedam
Andamaina aanandam
Vinavo vinavo ee vedam
Andamaina aanandam
Manasuna unte santosham
Manishiki dorikedi lokam
Manasuna unte santosham
Manishiki dorikedi lokam
Lokam entho sundaram
Lelelelolo…
Lokam entho sundaram
Andamaina aanandam
Vinavo vinavo ee vedam
Andamaina aanandam
Aashala rekulu vippare
Aananda veena mogere
Aashala rekulu vippare
Aananda veena mogere
Paadavole madhuram
Lelelelolo…
Paadavole madhuram
Andamaina aanandam
Vinavo vinavo ee vedam
Andamaina aanandam