Telugu Lyrics
ప్రెమకు పెరంటాము
ప్రేమే పెరంటాము
ప్రెమకు పెరంటాము
ప్రెమకు పెరంటాము
ప్రేమే పెరంటాము
పలు వింతలెన్నో లోకమున
పలు వింతలెన్నో లోకమున
అన్నిటికన్న ప్రెమయే మేలు
అన్నిటికన్న ప్రెమయే మేలు
ప్రెమకు పెరంటాము
ప్రెమకు పెరంటాము
ప్రేమే పెరంటాము
తల్లిదండ్రులు ప్రేమతో
తామెంచినారు కూతురును
తల్లిదండ్రులు ప్రేమతో
తామెంచినారు కూతురును
పెండ్లి చేసెను ప్రేమతో
పెండ్లి చేసెను ప్రేమతో
తన కూతురికి ప్రేమతో
తన కూతురికి ప్రేమతో
ప్రెమకు పెరంటాము
ప్రెమకు పెరంటాము
ప్రేమే పెరంటాము
English Lyrics / Transliteration
Premaku perantaamu
Preme perantaamu
Premaku perantaamu
Premaku perantaamu
Preme perantaamu
Palu vintalenno lokamuna
Palu vintalenno lokamuna
Annikan naa premaye melu
Annikan naa premaye melu
Premaku perantaamu
Premaku perantaamu
Preme perantaamu
Tallidandrulul premato
TamenchinAru kooturunu
Tallidandrulul premato
TamenchinAru kooturunu
Pendi chesenu premato
Pendi chesenu premato
Tana kooturiki premato
Tana kooturiki premato
Premaku perantaamu
Premaku perantaamu
Preme perantaamu