Telugu Lyrics
చిలిపి నవ్వుల చిన్నిదిరా
చకదనాల చిన్నదిరా
చిలిపి నవ్వుల చిన్నిదిరా
నీ వయసులోన కోరికలే
నిండు పూవులోన తీపిలే
చకదనాల చిన్నదిరా
చిలిపి నవ్వుల చిన్నిదిరా
తన పరువం మెరిసే మెరుపు
కన పడగానే తొలిగే మెరుపు
తను నడిస్తే కులికే నడుము
కను గొలకల తీరే నడుము
ఆ ఒడిలోన ఒదిగే గుండె
ఈ ఊపులోన కుదిరే గుండె
ఒక నిమిషం ఒడి చేరనీ
క్షణ మధురం తోడుగ మని
చకదనాల చిన్నదిరా
చిలిపి నవ్వుల చిన్నిదిరా
తన కనుపాపల కలల గోపురాలు
తన పెదవులల వెన్నెల కాంతులు
తన నవ్వులోన చిరుగాలి సవ్వడులు
తన నడకలోన పసిడి గజ్జెల సందడులు
ఆ నడుముకు ఒదిగే నడుము
ఈ గాలికి కులికే నడుము
ఒక నిమిషం ఒడి చేరనీ
క్షణ మధురం తోడుగ మని
చకదనాల చిన్నదిరా
చిలిపి నవ్వుల చిన్నిదిరా
నీ వయసులోన కోరికలే
నిండు పూవులోన తీపిలే
చకదనాల చిన్నదిరా
చిలిపి నవ్వుల చిన్నిదిరా
English Lyrics / Transliteration
Chilipi Navvula Chinnidhira
Chakkadanaala Chinnadhira
Chilipi Navvula Chinnidhira
Nee Vayusunalona Korikale
Nindu Poovulona Theepile
Chakkadanaala Chinnadhira
Chilipi Navvula Chinnidhira
Thana Paruvam Merise Merupu
Kana Padagaane Tholige Merupu
Thanu Nadisthe Kulike Nadumu
Kanugolakala Theere Nadumu
Aa Odilona Odige Gunde
Ee Oopulona Kudire Gunde
Oka Nimisham Odi Cherani
Kshana Madhuram Thoduga Mani
Chakkadanaala Chinnadhira
Chilipi Navvula Chinnidhira
Thana Kanupaapala Kalala Gopuraalu
Thana Pedavulala Vennela Kaantulu
Thana Navvulona Chirugaali Savvadulu
Thana Nadakalona Pasidi Gajjela Sandadulu
Aa Nadumuku Odige Nadumu
Ee Gaaliki Kulike Nadumu
Oka Nimisham Odi Cherani
Kshana Madhuram Thoduga Mani
Chakkadanaala Chinnadhira
Chilipi Navvula Chinnidhira
Nee Vayusunalona Korikale
Nindu Poovulona Theepile
Chakkadanaala Chinnadhira
Chilipi Navvula Chinnidhira