Telugu Lyrics
దమ్ముంటే లోపలికి రారా
నేను తెంపరిని అబ్బాయి
దేకామ్ సాలా సేలే
దమ్ముంటే లోపలికి రారా
నేను తెంపరిని అబ్బాయి
అత్తరాల పట్టు చీర
అందంగా కట్టుకుంది
ఒయ్యారాల ఊయలలా
ఊగుతూ నడిచింది
అత్తరాల పట్టు చీర
అందంగా కట్టుకుంది
ఒయ్యారాల ఊయలలా
ఊగుతూ నడిచింది
నాటు నాటు వయ్యారం
నడుము తిప్పుతుంటే
తోటలో పూలన్నీ
తుమ్మెదలు ముసురుతుంటే
అహా.. అహా..
నాటు నాటు వయ్యారం
నడుము తిప్పుతుంటే
తోటలో పూలన్నీ
తుమ్మెదలు ముసురుతుంటే
దేకామ్ సాలా సేలే
దమ్ముంటే లోపలికి రారా
నేను తెంపరిని అబ్బాయి
ఒకవైపు చిలిపి నవ్వు
మరోవైపు కులుకు చూపు
ఎలాగో నన్ను లాగే
ఎవరో ఒక వైనం
ఒకవైపు చిలిపి నవ్వు
మరోవైపు కులుకు చూపు
ఎలాగో నన్ను లాగే
ఎవరో ఒక వైనం
పరువాల ప్రాయం
పండుగ చేస్తే
మనసులో అలజడి
మత్తుగ రేగితే
అహా.. అహా..
పరువాల ప్రాయం
పండుగ చేస్తే
మనసులో అలజడి
మత్తుగ రేగితే
దేకామ్ సాలా సేలే
దమ్ముంటే లోపలికి రారా
నేను తెంపరిని అబ్బాయి
దేకామ్ సాలా సేలే
దమ్ముంటే లోపలికి రారా
నేను తెంపరిని అబ్బాయి
English Lyrics / Transliteration
Dammunte lopiliki rara
Nenu tempari ni abbayi
Dekam sala sele
Dammunte lopiliki rara
Nenu tempari ni abbayi
Attaraala pattu cheera
Andanga kattukundi
Oyyaaraala uyalala
Ooguthu nadichindi
Attaraala pattu cheera
Andanga kattukundi
Oyyaaraala uyalala
Ooguthu nadichindi
Naatu naatu vayyaaram
Nadumu thipputhunte
Thotalo poolanni
Thummedalu musurutunte
Aha.. Aha..
Naatu naatu vayyaaram
Nadumu thipputhunte
Thotalo poolanni
Thummedalu musurutunte
Dekam sala sele
Dammunte lopiliki rara
Nenu tempari ni abbayi
Okavaipu chilipi navvu
Marovaipu kuluku choopu
Elago nannu laage
Evaro oka vainam
Okavaipu chilipi navvu
Marovaipu kuluku choopu
Elago nannu laage
Evaro oka vainam
Paruvaala praayam
Panduga chesthe
Manasulo alajadi
Matthuga regithe
Aha.. Aha..
Paruvaala praayam
Panduga chesthe
Manasulo alajadi
Matthuga regithe
Dekam sala sele
Dammunte lopiliki rara
Nenu tempari ni abbayi
Dekam sala sele
Dammunte lopiliki rara
Nenu tempari ni abbayi