Telugu Lyrics
లోకాన్ని మోసం చేసే లక్క పిడతల
ఓ మరదలు పిల్ల ఓ మరదలు పిల్ల
లోకాన్ని మోసం చేసే లక్క పిడతల
పిల్ల తెగదెగ సుందరమయిన
ఏది నీవు కోరేది
ఈ మగడు ఈ మాయల పడుచు
నీ మనసున కాడేది
నా వయసు నా వయసు
పదిహేను దాటింది
ఈ ఒంటికి తగ్గ జోడు
నీవే నాకు కనుపించింది
ఆహా ఓహో మరదలు పిల్ల
నీ నడుము నలిపి కొంటాను
ఈ ముద్ద ముద్ద పెదవుల
ముద్దు చేసి కొంటాను
ఏమన్నావే మరదలు పిల్ల
నా మనసు ముక్కలు అయ్యింది
ఈ అందాల జాబిల్లి
నా చెంతకు రావాలన్నది
అందాల జాబిల్లి
అందాల జాబిల్లి
నీతో నే రాను
ఈ వేళ నే రాను
ఆహా ఓహో మరదలు పిల్ల
నీ నడుము నలిపి కొంటాను
ఈ ముద్ద ముద్ద పెదవుల
ముద్దు చేసి కొంటాను
నీ చూపు నాపై పడగనే
నా గుండె గిలగిలలాడింది
నీ నవ్వు నాపై కురవగనే
నా బుర్ర గిర్రున తిరిగింది
నీ నవ్వు నాకోసమే
నీ మాట నాకోసమే
నీ చూపు నాకోసమే
నా సొంతమైపోవాలన్నది
నా సొంతమైపోవాలన్నది
నా సొంతమైపోవాలన్నది
ఆహా ఓహో మరదలు పిల్ల
నీ నడుము నలిపి కొంటాను
ఈ ముద్ద ముద్ద పెదవుల
ముద్దు చేసి కొంటాను
English Lyrics / Transliteration
Lokanni mosam chese lakka pidathala
O maradalu pilla O maradalu pilla
Lokanni mosam chese lakka pidathala
Pilla thegadhega sundaramayina
Edi neevu koreedi
Ee magadu ee mayala paduchu
Nee manasuna kaadidi
Naa vayasu naa vayasu
Padhenu daatindi
Ee ontiki thagga jodu
Neeve naaku kanipinchindi
Aaha oho maradalu pilla
Nee nadumu nalipi kontanu
Ee mudda mudda pedavula
Muddu chesi kontanu
Emannave maradalu pilla
Naa manasu mukkalu ayyindi
Ee andala jaabilli
Naa chenthaku raavalannadi
Andala jaabilli
Andala jaabilli
Neetho ne raanu
Ee vela ne raanu
Aaha oho maradalu pilla
Nee nadumu nalipi kontanu
Ee mudda mudda pedavula
Muddu chesi kontanu
Nee choopu naapai padagane
Naa gunde gilagaladindi
Nee navvu naapai kuravagane
Naa burra girruna thirigindi
Nee navvu naakosame
Nee maata naakosame
Nee choopu naakosame
Naa sonthamai povalanadi
Naa sonthamai povalanadi
Naa sonthamai povalanadi
Aaha oho maradalu pilla
Nee nadumu nalipi kontanu
Ee mudda mudda pedavula
Muddu chesi kontanu