Telugu Lyrics
జగదధిపతివో జగన్నాధా
నమ్మినవారిని బ్రోచు
నందనందన వందనమయ్యా
నిన్ను నమ్మిన బ్రతుకులు
నిక్కముగా తరియించెనో
నిక్కముగా తరియించెనో
కరుణామయ మాయావి
జగమును నడిపించు
జగదధిపతివో జగన్నాధా
నమ్మినవారిని బ్రోచు
నందనందన వందనమయ్యా
అనగనగా కథ వినవయా
అందరిని రక్షించు దైవమా
అందరిని రక్షించు దైవమా
అఖిల లోకముల నిండిన
జగమును నడిపించు
జగదధిపతివో జగన్నాధా
నమ్మినవారిని బ్రోచు
నందనందన వందనమయ్యా
అడగని కోరికలన్ని
అందెయ్య సమర్ధుల మాయ
అందెయ్య సమర్ధుల మాయ
ఆదరణతో నను నమ్మగా
జగమును నడిపించు
జగదధిపతివో జగన్నాధా
నమ్మినవారిని బ్రోచు
నందనందన వందనమయ్యా
English Lyrics / Transliteration
Jagadhipativo Jagannadha
Namminavaarini brochu
Nandananandana Vandanamayya
Ninnu nammina brathukulu
Nikkamugaa thariyincheno
Nikkamugaa thariyincheno
Karunamaya Maayavi
Jagamunu nadipinchu
Jagadhipativo Jagannadha
Namminavaarini brochu
Nandananandana Vandanamayya
Anaganagaa katha vinavayaa
Andarini rakshinchu daivamaa
Andarini rakshinchu daivamaa
Akhila lokamula nindina
Jagamunu nadipinchu
Jagadhipativo Jagannadha
Namminavaarini brochu
Nandananandana Vandanamayya
Adagani korikalanni
Andeyya samardhula maaya
Andeyya samardhula maaya
Aadaranatho nanu nammagaa
Jagamunu nadipinchu
Jagadhipativo Jagannadha
Namminavaarini brochu
Nandananandana Vandanamayya