Telugu Lyrics
ఘనమైన ధర్మ మార్గములో నడిపిన
వనితల సేవలు వన్నెకెక్కించెడి
ఘనమైన భారత దేశాన
తల్లియై తానే దయతో శిశువుల
మంచి చెడ్డలు తెలియునట్లుగ
అన్నిటను తన నీడలోనె కాపాడుచు
అవనిని పాలించెడి భారత దేశాన
అన్నదమ్ముల వలెనందరు కలిసిమెలిసి
సొంత ఇంటి దీపాలుగ వెలుగుచు
సొంత లాభమును మరచి సదా పరుల సేవలో
పొంగి పొరలెడి భారత దేశాన
యవనికులైన యవనీశులెందరు
నిర్మలమైన సత్య ధర్మమున
అంతరంగమున కన్న తండ్రిని
అభినందించెడి భారత దేశాన
English Lyrics / Transliteration
Ghanamaina dharma maargamulo nadipina
Vanithala sevalu vannekkachedi
Ghanamaina Bharatha deshaana
Thalliyai thaane dayatho shishuvula
Manchi cheddalu teliyunatluga
Annitanu thana needalone kaapaduchu
Avani ni paalinchedi Bharatha deshaana
Annadammula valendharu kalisimelisth
Sontha inti deepaluga veluguchu
Sontha laabhamunu marachi sada parula sevalo
Pongi poraledi Bharatha deshaana
Yavanikulaina yavaneeshulendharu
Nirmalamaina sathya dharmamuna
Antharangamuna kanna thandrini
Abhinandinedi Bharatha deshaana