Telugu Lyrics
దేవి రారే మా ఇంటికి
నవరాత్రుల దీపాలై
మా దీవెనల తాంబూలమై
మా సంతోషాల ముగ్గులై
దేవి రారే మా ఇంటికి
నవరాత్రుల దీపాలై
నవరాత్రుల దీపాలై
మా దీవెనల తాంబూలమై
మా సంతోషాల ముగ్గులై
దేవి రారే మా ఇంటికి
నవరాత్రుల దీపాలై
English Lyrics / Transliteration
Devi raare maa intiki
Navaraathrula deepaalai
Maa deevenala thaamboolamai
Maa santhoshaala muggulai
Devi raare maa intiki
Navaraathrula deepaalai
Navaraathrula deepaalai
Maa deevenala thaamboolamai
Maa santhoshaala muggulai
Devi raare maa intiki
Navaraathrula deepaalai