Telugu Lyrics
మానసములందున నిలచెను
శ్రీమంగళ గౌరి శుభవ్రతము
శ్రీరమణి నీ పదములందున
మంగళ గౌరి శుభవ్రతము
మానసములందున నిలచెను
నిత్య మంగళదాయనివే
నవరాtri రూపినే
పవిత్ర వ్రతములకందె
పరమ దైవానివే
పవిత్ర వ్రతములకందె
పరమ దైవానివే
మంగళ గౌరి శుభవ్రతము
మానసములందున నిలచెను
భక్తుల వ్రతములందున
భావమెరిగిన దానివే
కరుణా సాగరమగు
కైలాస వాసినివే
కరుణా సాగరమగు
కైలాస వాసినివే
మంగళ గౌరి శుభవ్రతము
మానసములందున నిలచెను
English Lyrics / Transliteration
Manasamulandu nilachenu
Shri Mangala Gowri shubha vrathamu
Shri ramani nee padalanduna
Mangala Gowri shubha vrathamu
Manasamulandu nilachenu
Nithya mangala dayinive
Navaratri roopine
Pavithra vrathamalakanne
Parama daivanive
Pavithra vrathamalakanne
Parama daivanive
Mangala Gowri shubha vrathamu
Manasamulandu nilachenu
Bhaktula vrathalanduna
Bhavamemigina danive
Karuna sagaramagu
Kailasa vasinive
Karuna sagaramagu
Kailasa vasinive
Mangala Gowri shubha vrathamu
Manasamulandu nilachenu