Telugu Lyrics
నిన్న దాకా నీడ వలే ఉన్నవారు
నేడు కానరారు నేడు కానరారు
ఈనాటి నీ కీర్తి కండరాల బలమా
ఇది శాశ్వతం కానే కాదని తెలుసుకో
రేపటి నీ రూపం కన్నీళ్లేనని తెలుసుకో
ఏనాడూ మోసపోకు ఏనాడూ మోసపోకు
నిన్న దాకా నీడ వలే ఉన్నవారు
నేడు కానరారు నేడు కానరారు
గాలివాటం వీస్తే ఆకులెగిరిపోతాయి
మాటలు కనుమరుగైతే మనుషులు ఎగిరిపోతారు
బతుకు సత్యం కనుక్కో బతుకు సత్యం కనుక్కో
ఒక్కసారి విను కొండీ వినేవారు లేరు
నిన్న దాకా నీడ వలే ఉన్నవారు
నేడు కానరారు నేడు కానరారు
ఆస్తులు అంతస్తులు శాశ్వతం కానే కావు
ఆశలు అత్యాశలు ఆపదను తెస్తాయి
అనుబంధం నేర్చుకో అనుబంధం నేర్చుకో
ఒక్కసారి విను కొండీ వినేవారు లేరు
నిన్న దాకా నీడ వలే ఉన్నవారు
నేడు కానరారు నేడు కానరారు
English Lyrics / Transliteration
Ninna daaka needa vale unna vaaru
Nedu kaanaraaru nedu kaanaraaru
Eenati nee keerthi kandaraala balamaa
Idi shaashvatham kaane kaadani telusuko
Repati nee roopam kanne lenani telusuko
Enadoo mosapoku enadoo mosapoku
Ninna daaka needa vale unna vaaru
Nedu kaanaraaru nedu kaanaraaru
Gaalivaatam veesthe aakulegiripothaayi
Maatalu kanumarugaithe manushulu egiripotharu
Bathuku satyam kanukko bathuku satyam kanukko
Okkasaari vinu kondi vinevaaru leru
Ninna daaka needa vale unna vaaru
Nedu kaanaraaru nedu kaanaraaru
Aasthulu antasthulu shaashvatham kaane kaavu
Aashalu atyaashalu aapadanu thesthayi
Anubandham nerchuko anubandham nerchuko
Okkasaari vinu kondi vinevaaru leru
Ninna daaka needa vale unna vaaru
Nedu kaanaraaru nedu kaanaraaru