Telugu Lyrics
బుగ్గానే చుక్కపెట్టనా
అందాలొలికే నీ బుగ్గానే చుక్కపెట్టనా
బుగ్గానే చుక్కపెట్టనా
బుగ్గానే చుక్కపెట్టనా
అందాలొలికే నీ బుగ్గానే చుక్కపెట్టనా
ఏడు రంగుల అద్దాలు
ఈడు నిండిన వుయ్యాల
నవ్వే వయసు నీవేగా
నా సొంతమవ్వే నీవేగా
బుగ్గానే చుక్కపెట్టనా
బుగ్గానే చుక్కపెట్టనా
అందాలొలికే నీ బుగ్గానే చుక్కపెట్టనా
చూపులో చురుకున్న
చీకటే వెలిగించా
ఒడిలో ఒదిగినా
నా ఊసులడిగినా
రమ్మంటే రావా
నిమ్మంటే పోవా
చందమామ కు నీ
చేతికందునా
నీ చూపులో మాయ
నా మనసులో లాయ
నీ కోపముంటే
నా బ్రతుకే నేల
నీ నవ్వుంటే
ఈ లోకమెంతో
ఎంతో అందమంత
నా సొంతమంత
బుగ్గానే చుక్కపెట్టనా
బుగ్గానే చుక్కపెట్టనా
అందాలొలికే నీ బుగ్గానే చుక్కపెట్టనా
పండు నిండు పండు
ప్రేమ నీవు పండు
నీకై నేను పడుచు
కావాలి కలలు
కావాలి కలలు
కావాలి కలలు
కావాలి కలలు
కన్నె నీ వయసు
చెంతకు చేరా
నిన్ను తాకినా
నన్ను దాకినా
నా ఊసు నీదే
నా ఊపిరి నీదే
బుగ్గానే చుక్కపెట్టనా
బుగ్గానే చుక్కపెట్టనా
అందాలొలికే నీ బుగ్గానే చుక్కపెట్టనా
బుగ్గానే చుక్కపెట్టనా
బుగ్గానే చుక్కపెట్టనా
అందాలొలికే నీ బుగ్గానే చుక్కపెట్టనా
English Lyrics / Transliteration
Buggane chukkapettana
Andhalolike nee buggane chukkapettana
Buggane chukkapettana
Buggane chukkapettana
Andhalolike nee buggane chukkapettana
Yedu rangula addalu
Yedu nindina vuyyala
Navve vayasu neeve ga
Naa sonthamavve neeve ga
Buggane chukkapettana
Buggane chukkapettana
Andhalolike nee buggane chukkapettana
Choopulo churukunna
Cheekate veliginchana
Odilo odigina
Naa oosuladigina
Rammante raava
Nimmante pova
Chandhamama ku nee
Chethikandhuna
Nee choopulo maaya
Naa manasulo laaya
Nee kopamunte
Naa brathuke nela
Nee navvunte
Ee lokam endho
Endho andhamantha
Naa sonthamanta
Buggane chukkapettana
Buggane chukkapettana
Andhalolike nee buggane chukkapettana
Pandu nindu pandu
Prema neevu pandu
Neekai nenu paduchu
Kaavaali kalalu
Kaavaali kalalu
Kaavaali kalalu
Kaavaali kalalu
Kanne nee vayasu
Chenthaku chera
Ninnu thaakina
Nannu daakina
Naa oosu needhe
Naa oopiri needhe
Buggane chukkapettana
Buggane chukkapettana
Andhalolike nee buggane chukkapettana
Buggane chukkapettana
Buggane chukkapettana
Andhalolike nee buggane chukkapettana