Telugu Lyrics
మరువలేనె నీ నామము
కలిసితిరా ఓ పార్వతీ
కరుణించవా ఈ దీనము
అభయము నీవే అండ నీవే
అఖిలము నీవే దేవదేవా
నమ్మినవారికి నమ్మినంత
నిండుతనంబు నిత్తువు నీవే
తళాచితిరా ఓ శంకర
మరువలేనె నీ నామము
కలిసితిరా ఓ పార్వతీ
కరుణించవా ఈ దీనము
జగతికి తల్లి జగతికి తండ్రి
అమరవరాల యందె నీవె
నియమము నీవే నింగి నీవే
ప్రియుడవు నీవే శివశంకర
తళాచితిరా ఓ శంకర
మరువలేనె నీ నామము
కలిసితిరా ఓ పార్వతీ
కరుణించవా ఈ దీనము
అర్ధాంగి నీవే ఆదిపరాశక్తి
అభీష్టములు తీర్తువు నీవే
కాలము నీవే కరుణ నీవే
కైలాసవాసివి శివశంకర
తళాచితిరా ఓ శంకర
మరువలేనె నీ నామము
కలిసితిరా ఓ పార్వతీ
కరుణించవా ఈ దీనము
English Lyrics / Transliteration
Maruvalēne nī nāmamu
Kalisithirā ō pārvatī
Karuṇin̄chavā ī dīnamu
Abhayamu nīvē aṇḍa nīvē
Akhilamu nīvē dēvadēvā
Nam’minavāriki nam’minanta
Niṇḍutanam’bu nittuvu nīvē
Thalāchithirā ō śaṅkara
Maruvalēne nī nāmamu
Kalisithirā ō pārvatī
Karuṇin̄chavā ī dīnamu
Jagathiki thalli jagathiki taṇḍri
Amaravarāla yaṇḍe nīve
Niyamamu nīvē niṅgi nīvē
Priyuḍavu nīvē śivaśaṅkara
Thalāchithirā ō śaṅkara
Maruvalēne nī nāmamu
Kalisithirā ō pārvatī
Karuṇin̄chavā ī dīnamu
Ardhāṅgi nīvē ādiparāśakti
Abhīṣṭamulu tīrtuvu nīvē
Kālamu nīvē karuṇa nīvē
Kailāsavāsivi śivaśaṅkara
Thalāchithirā ō śaṅkara
Maruvalēne nī nāmamu
Kalisithirā ō pārvatī
Karuṇin̄chavā ī dīnamu