Telugu Lyrics
కోడెలెన్నో తెచ్చాడూ కొమ్మలూ రేవుకెళ్తే
కొంతమంది కుర్రాళ్ళు కూలి పనికి పోతే
కోడెలెన్నో తెచ్చాడూ కొమ్మలూ రేవుకెళ్తే
పల్లెటూరి పల్లకిలో పైటె కొంగు పడతా
పంట చేలను దాటీ పందేలు కాకుంటా
పల్లెటూరి పల్లకిలో పైటె కొంగు పడతా
పంట చేలను దాటీ పందేలు కాకుంటా
కొంతమంది కుర్రాళ్ళు కూలి పనికి పోతే
కోడెలెన్నో తెచ్చాడూ కొమ్మలూ రేవుకెళ్తే
అదిగో అక్కడె యెన్నెల్లో ఆగలేక ఆగలేక
అన్నెమైనా పెంచుకొను ఆశతో ఎగిరొచ్చా
అదిగో అక్కడె యెన్నెల్లో ఆగలేక ఆగలేక
అన్నెమైనా పెంచుకొను ఆశతో ఎగిరొచ్చా
పొద్దు పొడిచేలోగానే పంపిస్తా అన్నట్లు
పగలు రాత్రూ కష్టాలూ పనికెళ్ళీ పోయెనులే
పొద్దు పొడిచేలోగానే పంపిస్తా అన్నట్లు
పగలు రాత్రూ కష్టాలూ పనికెళ్ళీ పోయెనులే
కొంతమంది కుర్రాళ్ళు కూలి పనికి పోతే
కోడెలెన్నో తెచ్చాడూ కొమ్మలూ రేవుకెళ్తే
చూసుకుంటూ చూసుకుంటూ చుట్టుపక్కల
చోద్యాలెన్నో తెచ్చినానే చుట్టంగాల
చూసుకుంటూ చూసుకుంటూ చుట్టుపక్కల
చోద్యాలెన్నో తెచ్చినానే చుట్టంగాల
బండరాళ్ళు మోయాలీ బ్రతుకు తెరువుకా
బంధుమిత్రులెవ్వారూ దరికి చేరాలీ
బండరాళ్ళు మోయాలీ బ్రతుకు తెరువుకా
బంధుమిత్రులెవ్వారూ దరికి చేరాలీ
కొంతమంది కుర్రాళ్ళు కూలి పనికి పోతే
కోడెలెన్నో తెచ్చాడూ కొమ్మలూ రేవుకెళ్తే
కొంతమంది కుర్రాళ్ళు కూలి పనికి పోతే
కోడెలెన్నో తెచ్చాడూ కొమ్మలూ రేవుకెళ్తే
English Lyrics / Transliteration
Kodelenno thechhadu kommaloo revukelthe
Konthamandi kurrallu kooli paniki pothe
Kodelenno thechhadu kommaloo revukelthe
Palletoori pallakilo paite kongu padatha
Panta chelanu daati pandelu kaakunta
Palletoori pallakilo paite kongu padatha
Panta chelanu daati pandelu kaakunta
Konthamandi kurrallu kooli paniki pothe
Kodelenno thechhadu kommaloo revukelthe
Adhigo akkade yennello aagaleka aagaleka
Annemainaa penchukonu aashatho egiriccha
Adhigo akkade yennello aagaleka aagaleka
Annemainaa penchukonu aashatho egiriccha
Poddu podiche logaane pampisthaa annatlu
Pagalu ratru kashtaalu panikellee poyenu le
Poddu podiche logaane pampisthaa annatlu
Pagalu ratru kashtaalu panikellee poyenu le
Konthamandi kurrallu kooli paniki pothe
Kodelenno thechhadu kommaloo revukelthe
Choosukuntu choosukuntu chuttupakkala
Chodyalenno thechinane chuttungaala
Choosukuntu choosukuntu chuttupakkala
Chodyalenno thechinane chuttungaala
Banda raallu moyaali brathuku theravukaa
Bandhumithrul evvaroo dariki cheraali
Banda raallu moyaali brathuku theravukaa
Bandhumithrul evvaroo dariki cheraali
Konthamandi kurrallu kooli paniki pothe
Kodelenno thechhadu kommaloo revukelthe
Konthamandi kurrallu kooli paniki pothe
Kodelenno thechhadu kommaloo revukelthe