Telugu Lyrics
అందరికి దొరికేటి వాడు రంగసాయి
భక్త పరంపరలచేత బొల్లిగొన్న రంగసాయి
నమ్మినవారికి నందనవనము రంగసాయి
కొలివైతి రంగసాయి
గోపినట్లు గొల్లలట్లు కొల్వగా వచ్చితి రంగసాయి
అంగనలతో ఆడుకోగా అందముగా నుంటివి రంగసాయి
మంగళహారతులకెంతో మహదానందమంటివి రంగసాయి
అంగము వాడి వృద్ధులైరి అయ్యయ్యో మనిరి రంగసాయి
కొలివైతి రంగసాయి
ఎన్ని జన్మలెత్తిన నేనని యెన్నని వెన్నముద్దలు తిని
అన్ని జన్మలు నేనెత్తలేను అవ్వునై పెరుగన్న నీ
తల్లి చంపిపెట్టెనంటే తడబడి పోతినయ్యో
కొలివైతి రంగసాయి
English Lyrics / Transliteration
Andariki doriketi vaadu Rangasayi
Bhakta paramparalacheta bolligonna Rangasayi
Nammivaariki nandanavanamu Rangasayi
Kolivaithi Rangasayi
Gopinatlu gollalatlu kolvaga vachchithi Rangasayi
Anganalatho aadukoga andamuga nuntivi Rangasayi
Mangalaharathulakentho mahadaanandamantivi Rangasayi
Angamu vaadi vruddhulairi ayyayyo maniri Rangasayi
Kolivaithi Rangasayi
Enni janmaletthina nenani ennani vennamudhdhalu thini
Anni janmalu nenetthalenu avvunai peruganna nee
Thalli champipettenante thadabadi pothanayyo
Kolivaithi Rangasayi