Telugu Lyrics
రమ్మంటు పిలుస్తోంది రగులుతోంది మదిరో
ఊరకనే గోదారి ఊరికే పారదురో
రమ్మంటు పిలుస్తోంది రగులుతోంది మదిరో
మరు మల్లె పూసింది మాగాణి కోసింది
రారా నిన్ను ఓలలాడ
సన్నజాజి పూసింది సందె మాటు వేసింది
కాలా కన్ను కొట్టింది
పరువాల లోగిలి పరవశాల గోడ
పగలంటు రగలంటు నీకే సొంతం
ఊరకనే గోదారి ఊరికే పారదురో
రమ్మంటు పిలుస్తోంది రగులుతోంది మదిరో
నీ ఒడిలో చేరాలని నా గుడిసెకు రావాలని
ఆశగా ఎదురుచూస్తున్నా
నీ ఎడమ చేతితో నా కన్నులు మూయాలని
చెంతనే కొలుస్తున్నా
అన్నిటినీ మర్చిపో అన్నీ నీకే ఇస్తా
పలికే నీ మాటలకి పరవశించిపోతా
ఊరకనే గోదారి ఊరికే పారదురో
రమ్మంటు పిలుస్తోంది రగులుతోంది మదిరో
ఊరకనే గోదారి ఊరికే పారదురో
రమ్మంటు పిలుస్తోంది రగులుతోంది మదిరో
English Lyrics / Transliteration
Rammantu pilustondi ragulutondi madhiro
Urakane Godavari oorike paaraduro
Rammantu pilustondi ragulutondi madhiro
Maru malle poosindi magani koosindi
Raara ninnu olalaada
Sannajaaji poosindi sande maatu vesindi
Kaala kannu kottindi
Paruvaala logili paravashaala goda
Pagalantu ragalantu neeke sontam
Urakane Godavari oorike paaraduro
Rammantu pilustondi ragulutondi madhiro
Nee odilo cheraalani naa gudisaku raavaalani
Aashagaa eduruchustunnaa
Nee edama chetitho naa kannulu mooyaalani
Chentane kolustunnaa
Annitinee marchipo annee neeke istaa
Palike nee maatalaki paravashinchipotaa
Urakane Godavari oorike paaraduro
Rammantu pilustondi ragulutondi madhiro
Urakane Godavari oorike paaraduro
Rammantu pilustondi ragulutondi madhiro