Telugu Lyrics
కన్నీరేమిటమ్మా కరిగిపోతినమ్మ
లోకాలే కదిలే లోకాలే మాయమయ్యే
వేదనలెన్నో దాచేవే వేగమెటు సాగే
ఏడాయెనేమమ్మ ఈ వైనమెందుకమ్మ
కన్నీరేమిటమ్మా కరిగిపోతినమ్మ
ఒంటరి పోరాటం ఊపిరి నాట్యం
గుండెలో ఆక్రందన పెరిగెను గాయం
ఓదార్పేది నాకింకా ఓటమి చెంత
ఎవరికోసమో జీవితం నేనొక ఆకాంక్ష
ఏడాయెనేమమ్మ ఈ వైనమెందుకమ్మ
కన్నీరేమిటమ్మా కరిగిపోతినమ్మ
కాలమేమి కోరెనో కన్నీటి గాయాలు
మాయని మమకారం మరిపించె దాహాలు
బ్రతుకుంటే బలిపీఠం భయంతోనే పయనం
నలిగే నా హృదయం నాశనమే గమ్యం
ఏడాయెనేమమ్మ ఈ వైనమెందుకమ్మ
కన్నీరేమిటమ్మా కరిగిపోతినమ్మ
లోకాలే కదిలే లోకాలే మాయమయ్యే
వేదనలెన్నో దాచేవే వేగమెటు సాగే
English Lyrics / Transliteration
Kannīrēmiṭamma karigipōtinamma
Lōkālē kadilē lōkālē māyamayyē
Vēdanalennō dāchēvē vēgamaṭu sāgē
Edāyenemamma ī vainamendukamma
Kannīrēmiṭamma karigipōtinamma
Oṇṭari pōrāṭaṁ ūpiri nāṭyaṁ
Guṇḍelō ākrandana perigenu gāyaṁ
Ōdārpēdi nākinka ōṭami chenta
Evarikōsamō jīvitaṁ nēnoka ākāṅkṣa
Edāyenemamma ī vainamendukamma
Kannīrēmiṭamma karigipōtinamma
Kālamēmi kōrenō kannīṭi gāyālu
Māyani mamakāraṁ maripin̄che dāhālu
Bratukuntē balipīṭaṁ bhayantōnē payanaṁ
Naligē nā hr̥dayaṁ nāśanamē gamyaṁ
Edāyenemamma ī vainamendukamma
Kannīrēmiṭamma karigipōtinamma
Lōkālē kadilē lōkālē māyamayyē
Vēdanalennō dāchēvē vēgamaṭu sāgē