Telugu Lyrics
శోడశ కళానిధికి శతకోటి వందనములు
వేడుకగా నీవె కొలువుండగా
ఘోడలెక్కి దిగి వచ్చెను కాంతలు
గోపికావల్లభ శతకోటి వందనములు
వేడుకగా నీవె కొలువుండగా
ఘోడలెక్కి దిగి వచ్చెను కాంతలు
గోపికావల్లభ శతకోటి వందనములు
English Lyrics / Transliteration
Shodasha kalanidhiki shatakoti vandanamulu
Vedukagaa neeve koluvundaga
Ghoda lekki digi vacchenu kaanthalu
Gopikavallabha shatakoti vandanamulu
Vedukagaa neeve koluvundaga
Ghoda lekki digi vacchenu kaanthalu
Gopikavallabha shatakoti vandanamulu