Telugu Lyrics
అందాల లోకంబులో
అమ్మమ్మో అమ్మమ్మో
కన్నెపడి నవ్వావో
కృష్ణ సాల్తరి కవితా
అందాల లోకంబులో
అమ్మమ్మో అమ్మమ్మో
కన్నెపడి నవ్వావో
పొన్నారి పూలలో
సింగార రాగాలలో
పలికేది నీ నవ్వులే
మెరిసేటి నీ కన్నులే
పొన్నారి పూలలో
సింగార రాగాలలో
పలికేది నీ నవ్వులే
మెరిసేటి నీ కన్నులే
కృష్ణ సాల్తరి కవితా
అందాల లోకంబులో
అమ్మమ్మో అమ్మమ్మో
కన్నెపడి నవ్వావో
అల్లరి మాటలలో
ఆణిముత్యం నీ నవ్వు
అందరి మదిలో
అణువణువున నీవే
అల్లరి మాటలలో
ఆణిముత్యం నీ నవ్వు
అందరి మదిలో
అణువణువున నీవే
కృష్ణ సాల్తరి కవితా
అందాల లోకంబులో
అమ్మమ్మో అమ్మమ్మో
కన్నెపడి నవ్వావో
కన్నె వయసులో
కమ్మని కలలతో
పలికేటి కోరికలే
పరిగెత్తే ఆశలే
కన్నె వయసులో
కమ్మని కలలతో
పలికేటి కోరికలే
పరిగెత్తే ఆశలే
కృష్ణ సాల్తరి కవితా
అందాల లోకంబులో
అమ్మమ్మో అమ్మమ్మో
కన్నెపడి నవ్వావో
English Lyrics / Transliteration
Andala lokambulo
Ammammo amammo
Kannepadi navvavo
Krishna salthiri kavitha
Andala lokambulo
Ammammo amammo
Kannepadi navvavo
Ponnari poolalo
Singara ragalalo
Palikedi nee navvule
Meriseti nee kannule
Ponnari poolalo
Singara ragalalo
Palikedi nee navvule
Meriseti nee kannule
Krishna salthiri kavitha
Andala lokambulo
Ammammo amammo
Kannepadi navvavo
Allari matalalo
Aanimutyam nee navvu
Andari madilo
Anuvuvanuna neeve
Allari matalalo
Aanimutyam nee navvu
Andari madilo
Anuvuvanuna neeve
Krishna salthiri kavitha
Andala lokambulo
Ammammo amammo
Kannepadi navvavo
Kanne vayusulo
Kammani kalalatho
Paliketi korikale
Parigette aashale
Kanne vayusulo
Kammani kalalatho
Paliketi korikale
Parigette aashale
Krishna salthiri kavitha
Andala lokambulo
Ammammo amammo
Kannepadi navvavo