Telugu Lyrics
నేడు శ్రీరమణుండు
ధరిచెనుమా
నేడు శ్రీరమణుండు
జగములకెల్ల
శుభము గొనితెచ్చు
శ్రీరమణుండు
ధరిచెనుమా
నేడు శ్రీరమణుండు
బాలభూపాలుడై
బాలభూపాలుడై
అవతరించెను
భువనపాలకొరకు
అవతరించెను
భువనపాలకొరకు
సుమధుర వచనములతో
సుమధుర వచనములతో
మనముల రంజింప
జగములు నడుప
మనముల రంజింప
జగములు నడుప
ధరిచెనుమా
నేడు శ్రీరమణుండు
జగములకెల్ల
శుభము గొనితెచ్చు
శ్రీరమణుండు
ధరిచెనుమా
నేడు శ్రీరమణుండు
అందరిలోన
అందరిలోన
అతి చల్లనివాడై
అందరిలోన
అతి చల్లనివాడై
అందరి బాధలు
అందరి బాధలు
పంచుకొనగ
అందరి బాధలు
పంచుకొనగ
ధరిచెనుమా
నేడు శ్రీరమణుండు
జగములకెల్ల
శుభము గొనితెచ్చు
శ్రీరమణుండు
ధరిచెనుమా
నేడు శ్రీరమణుండు
English Lyrics / Transliteration
Nedu sriramanundu
Dharichenuma
Nedu sriramanundu
Jagamelkella
Shubhamu gonitechchu
Sriramanundu
Dharichenuma
Nedu sriramanundu
Balabhupaludai
Balabhupaludai
Avatharinchegnu
BhuvanaPalakoraku
Avatharinchegnu
BhuvanaPalakoraku
Sumadhura Vachanamulatho
Sumadhura Vachanamulatho
Manamula ranjimpra
Jagamula nadupa
Manamula ranjimpra
Jagamula nadupa
Dharichenuma
Nedu sriramanundu
Jagamelkella
Shubhamu gonitechchu
Sriramanundu
Dharichenuma
Nedu sriramanundu
Andarilona
Andarilona
Athi chalanivadi
Andarilona
Athi chalanivadi
Andari badhalu
Andari badhalu
Panchukonaga
Andari badhalu
Panchukonaga
Dharichenuma
Nedu sriramanundu
Jagamelkella
Shubhamu gonitechchu
Sriramanundu
Dharichenuma
Nedu sriramanundu