Telugu Lyrics
తలలో గంగమ్మ కొంగు దాచుకొనెనే
కైలాసగిరి పైనే శివుడు నవ్వెనే
తలలో గంగమ్మ కొంగు దాచుకొనెనే
లోకాలను కాచే దైవం నీవేలే
శంకరా… శ్రీశంకరా…
లోకాలను కాచే దైవం నీవేలే
శంకరా… శ్రీశంకరా…
కైలాసగిరి పైనే శివుడు నవ్వెనే
తలలో గంగమ్మ కొంగు దాచుకొనెనే
పార్వతి ఒడిలో శివుడు ఒదిగిపోవగా
ప్రియతముని మురిపింతలలో పరవశించగా
పార్వతి ఒడిలో శివుడు ఒదిగిపోవగా
ప్రియతముని మురిపింతలలో పరవశించగా
కనులలోని కాంతులకే కన్నుల విందు కాగా
శివుని సిగలోని పువ్వులే…
శివుని సిగలోని పువ్వులే…
శిరసులకెత్తే పవిత్రత
శివుని సిగలోని పువ్వులే…
శిరసులకెత్తే పవిత్రత
కైలాసగిరి పైనే శివుడు నవ్వెనే
తలలో గంగమ్మ కొంగు దాచుకొనెనే
భస్మాసురుని బారినుండి జగతిని కాచిన
త్యాగమయ రూపానికే తలొగ్గి నిలిచెను
భస్మాసురుని బారినుండి జగతిని కాచిన
త్యాగమయ రూపానికే తలొగ్గి నిలిచెను
అఖిలాండ నాయకుడవు ఆశ్రితజన బాంధవుడవు
అఖిలాండ నాయకుడవు ఆశ్రితజన బాంధవుడవు
అంబుజనేత్రుల రూపానికే…
అంబుజనేత్రుల రూపానికే…
అఖిలాండంబులు మురిసెనే
అంబుజనేత్రుల రూపానికే…
అఖిలాండంబులు మురిసెనే
కైలాసగిరి పైనే శివుడు నవ్వెనే
తలలో గంగమ్మ కొంగు దాచుకొనెనే
లోకాలను కాచే దైవం నీవేలే
శంకరా… శ్రీశంకరా…
లోకాలను కాచే దైవం నీవేలే
శంకరా… శ్రీశంకరా…
English Lyrics / Transliteration
Talalo Gangamma kongu dachukone
Kailasagiri paine Shivudu navvene
Talalo Gangamma kongu dachukone
Lokalanu kaache daivam neevele
Shankara… Sri Shankara…
Lokalanu kaache daivam neevele
Shankara… Sri Shankara…
Kailasagiri paine Shivudu navvene
Talalo Gangamma kongu dachukone
Parvati odilo Shivudu odigipovaga
Priyamutuni muripintalalo paravashinchaga
Parvati odilo Shivudu odigipovaga
Priyamutuni muripintalalo paravashinchaga
Kanulaloni kantulake kannula vindu kaaga
Shivuni sigaloni puvvule…
Shivuni sigaloni puvvule…
Shirasulakette pavitrata
Shivuni sigaloni puvvule…
Shirasulakette pavitrata
Kailasagiri paine Shivudu navvene
Talalo Gangamma kongu dachukone
Bhasmasuruni baarimundi jagatini kaachina
Tyagamaya roopanike taloggi nilichenu
Bhasmasuruni baarimundi jagatini kaachina
Tyagamaya roopanike taloggi nilichenu
Akhilanda nayakudavu aashritajana baandhavudavu
Akhilanda nayakudavu aashritajana baandhavudavu
Ambujanetul roopanike…
Ambujanetul roopanike…
Akhilandam bulu murisene
Ambujanetul roopanike…
Akhilandam bulu murisene
Kailasagiri paine Shivudu navvene
Talalo Gangamma kongu dachukone
Lokalanu kaache daivam neevele
Shankara… Sri Shankara…
Lokalanu kaache daivam neevele
Shankara… Sri Shankara…