Lyrics / Details

Telugu Lyrics

మబ్బు ముసురుకుంటుంది మనిషి కనులు మూసుకుంటుంది
మనసు ఏదో కోరుకుంటుంది మరులు రేగి పోతుంటుంది

పంచుకోలేని బాధల్లోన పరువమెంతో కరిగిపోతుంటుంది

కలల సౌధం కూలిపోయి కన్నీటి చుక్కై రాలిపోతుంటుంది

ఒంటరి దారి ఒంటరి ప్రయాణం ఓటమి అంచున నిలిచి
ఎదురు చూస్తున్న ఎదురుచూపులు ఏమీ కానరాని నిశ్శబ్దాలు

పలికే పలుకులు పలికే పలుకులు
పలికే పలుకులు పలికే పలుకులు
పలికే పలుకులు పెదవుల్లోనే ఆగిపోతుంటే
పలికే పలుకులు పెదవుల్లోనే ఆగిపోతుంటే
జీవితం గమ్యం తెలియక
మబ్బు ముసురుకుంటుంది మనిషి కనులు మూసుకుంటుంది
మనసు ఏదో కోరుకుంటుంది మరులు రేగి పోతుంటుంది

ఎదలో ఏ వెన్నెల దాగి ఉందో
ఏ వేదనెంత మరిగి ఉందో
ఎదలో ఏ వెన్నెల దాగి ఉందో
ఏ వేదనెంత మరిగి ఉందో
కలలోన కోరిక తీరేదెలా
కలలోన కోరిక తీరేదెలా
కలలోన కోరిక తీరేదెలా
కళ్ళలో నీటిని చూసేదెలా
మబ్బు ముసురుకుంటుంది మనిషి కనులు మూసుకుంటుంది
మనసు ఏదో కోరుకుంటుంది మరులు రేగి పోతుంటుంది
పంచుకోలేని బాధల్లోన పరువమెంతో కరిగిపోతుంటుంది
పంచుకోలేని బాధల్లోన పరువమెంతో కరిగిపోతుంటుంది
కలల సౌధం కూలిపోయి కన్నీటి చుక్కై రాలిపోతుంటుంది

English Lyrics / Transliteration

Mabbu musurukuntundi manishi kanulu musukuntundi
Manasu edo korukuntundi marulu regi potuntundi

Panchukoleni badhalalona paruvanento karigipotuntundi

Kalala saudham koolipoyi kanneeti chukkai rali potuntundi

Ontari daari ontari prayanam otami anchuna nilichi
Eduru choostunna eduruchupulu emi kaanarani nishabdalu

Palike palukulu palike palukulu
Palike palukulu palike palukulu
Palike palukulu pedavulone aagipote
Palike palukulu pedavulone aagipote
Jeevitham gamyam teliyaka
Mabbu musurukuntundi manishi kanulu musukuntundi
Manasu edo korukuntundi marulu regi potuntundi

Edalo ye vennela daagi undo
Ye vedanentha marigi undo
Edalo ye vennela daagi undo
Ye vedanentha marigi undo
Kalalona korika theeredela
Kalalona korika theeredela
Kalalona korika theeredela
Kallalo neetini choose dela
Mabbu musurukuntundi manishi kanulu musukuntundi
Manasu edo korukuntundi marulu regi potuntundi
Panchukoleni badhalalona paruvanento karigipotuntundi
Panchukoleni badhalalona paruvanento karigipotuntundi
Kalala saudham koolipoyi kanneeti chukkai rali potuntundi

Related Searches

Mabbu Musurukuntondi mp3 downloadfree download Mabbu Musurukuntondi songMabbu Musurukuntondi Chadarangam mp3 downloadMabbu Musurukuntondi 1983 song downloaddownload Mabbu Musurukuntondi high qualityMabbu Musurukuntondi 320kbps mp3 downloadMabbu Musurukuntondi lyrics and downloadMabbu Musurukuntondi ringtone downloadMabbu Musurukuntondi K. J. Yesudas mp3south sangeeth Mabbu Musurukuntondi downloadlisten to Mabbu Musurukuntondi onlinepopular songs from ChadarangamMabbu Musurukuntondi original audio downloadMabbu Musurukuntondi song mp3 1983Mabbu Musurukuntondi mp3 download 2026

User Reviews

4
★★★★☆ (4)

Average Rating based on recent listeners

Deepak from Coimbatore
★★★★★

"This singer has a magical voice. Heart-touching lyrics."

Jyoti from Raipur
★★★★☆

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Akash from Raipur
★★★☆☆

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Angel from Nagpur
★★★★★

"The background score is incredible. Thanks for sharing."

Divya from Kolkata