Telugu Lyrics
ఇంకా వద్దులే నన్ను వదిలిపో
నాకు బుద్ధులు చెప్పేంత
పెద్దదాన్నే అయ్యిందా నే
ఓకే ముద్దు చాలు చాలు
ఇంకా వద్దులే నన్ను వదిలిపో
నాకు బుద్ధులు చెప్పేంత
పెద్దదాన్నే అయ్యిందా నే
కాలం మారుతున్న కొద్దీ
మనసు మారుతున్న కొద్దీ
కనుల దాహం తీరే వేళ
వచ్చేస్తున్నదిలే
ఒంటరి లోకం కొందరికి
ఆటలో ఓటమి కొందరికి
బ్రతుకు మీద ఆశ చావదన్నది
నిజమని తెలిసే వేళ
చెయ్యియ్యని బంధం
కనులారగంగ
బయట పడుతున్నదిలే
ఓకే ముద్దు చాలు చాలు
ఇంకా వద్దులే నన్ను వదిలిపో
నాకు బుద్ధులు చెప్పేంత
పెద్దదాన్నే అయ్యిందా నే
వయసులోన ఏదో
గందరగోళం
మనసులోన దాగి
అంతులేని లోకం
తనని తను తాను
గుర్తు తెచ్చుకోని
అందరిలోన
తానే మారగలదా
నిన్నలేమో నేల
నేడులేమో గాలి
మారినదేదో
మంచికే కదా
దోషమున్నా దోబూచులాడక
తప్పేమైనా
సరిదిద్దుకోవలె
ఓకే ముద్దు చాలు చాలు
ఇంకా వద్దులే నన్ను వదిలిపో
నాకు బుద్ధులు చెప్పేంత
పెద్దదాన్నే అయ్యిందా నే
English Lyrics / Transliteration
Inka vaddule nannu vadilipo
Naaku buddhulu cheppentha
Peddadhane ayyindhaa ne
Oke muddu chaalu chaalu
Inka vaddule nannu vadilipo
Naaku buddhulu cheppentha
Peddadhane ayyindhaa ne
Kaalam maaruthunna koddee
Manasu maaruthunna koddee
Kanula daaham theere vela
Vachesthunnadhile
Ontari lokam kondariki
Aatalo otami kondariki
Brathuku meedha aasha chaavadannadhi
Nijamani thelise vela
Cheyyiyyani bandham
Kanulaaraganaga
Bayata paduthunnadhile
Oke muddu chaalu chaalu
Inka vaddule nannu vadilipo
Naaku buddhulu cheppentha
Peddadhane ayyindhaa ne
Vayasulona edho
Gandharagolam
Manasulona daagi
Anthuleni lokam
Thanani thanu thaenu
Gurthu thechukoni
Andharilona
Thaane maaragaladhaa
Ninnaleemo nela
Nodulamo gaali
Maarinadedho
Manchike kadhaa
Doshmunna dhoboochulaadaka
Thappe mainaa
Saridhidhukovali
Oke muddu chaalu chaalu
Inka vaddule nannu vadilipo
Naaku buddhulu cheppentha
Peddadhane ayyindhaa ne