Telugu Lyrics
ముసుగేంటి పున్నమికి
ముసుగులో ఉంటే ముద్దు
ముసుగేంటి పున్నమికి
లోకమంతా వెలుగు నింపు
చంద్రబింబం పున్నమికి
ముసుగులో ఉంటే ముద్దు
ముసుగేంటి పున్నమికి
చూపుల్లోనే దాచావు
వెన్నెల ముసిరే జాబిలి
అంతేగాని దాచలేవు
పగలంత వెలిగే నింగిని
నవ్వుల్లోనే దాచావు
మల్లెల నవ్వుల లలిత
అంతేగాని దాచలేవు
హృదయమంతా వెలిగే కాంతి
ముసుగులో ఉంటే ముద్దు
ముసుగేంటి పున్నమికి
లోకమంతా వెలుగు నింపు
చంద్రబింబం పున్నమికి
ఎదలోన దాచిన కతలు
అందుకోని మ్రోగే వేణువులు
ప్రేమగా మరి పిలిచిన వేళ
చెవులు నింపు మధుర గీతాలు
మదిలోన దాచిన కలలు
విరిసిన రూపపు చిరునామా
అందుకోని చేరిన వేళ
అందించే అమృతపు చిరుగాలులు
ముసుగులో ఉంటే ముద్దు
ముసుగేంటి పున్నమికి
లోకమంతా వెలుగు నింపు
చంద్రబింబం పున్నమికి
ముసుగులో ఉంటే ముద్దు
ముసుగేంటి పున్నమికి
English Lyrics / Transliteration
Musugenti punnamiki
Musugulo unte muddu
Musugenti punnamiki
Lokamantha velugu nimpu
Chandrabimbam punnamiki
Musugulo unte muddu
Musugenti punnamiki
Choopullone daachavu
Vennela musire jaabili
Anthegaani daachaluvu
Pagalanta velige ningini
Navvullone daachavu
Mallela navvula lalita
Anthegaani daachaluvu
Hridayamantha velige kaanti
Musugulo unte muddu
Musugenti punnamiki
Lokamantha velugu nimpu
Chandrabimbam punnamiki
Edalona daachina kathalu
Andukoni mroge venulu
Premaga mari pilichina vela
Chevulu nimpu madhura geethalu
Madilone daachina kalalu
Virisina roopapu chirunama
Andukoni cherina vela
Andinche amrutapu chirugaalulu
Musugulo unte muddu
Musugenti punnamiki
Lokamantha velugu nimpu
Chandrabimbam punnamiki
Musugulo unte muddu
Musugenti punnamiki