Telugu Lyrics
రాముల వారిని చూసి
రమణావనలో వెలుగుల
రాముల వారిని చూసి
శ్రీరస్తు శుభమస్తు
అంటూ
ఎవరెవరు స్వాగతం
చెప్పేరే
ఎవరెవరు స్వాగతం
చెప్పేరే
రమణావనలో వెలుగుల
రాముల వారిని చూసి
శ్రీరస్తు శుభమస్తు
అంటూ
ఎవరెవరు స్వాగతం
చెప్పేరే
ఎవరెవరు స్వాగతం
చెప్పేరే
పసుపు కుంకుమ తోటి
పూలవనములు తోటి
పసుపు కుంకుమ తోటి
పూలవనములు తోటి
పసుపు పసుపు అక్షింతలతో
శోభనాలు పాడేరె
శోభనాలు పాడేరె
రమణావనలో వెలుగుల
రాముల వారిని చూసి
శ్రీరస్తు శుభమస్తు
అంటూ
ఎవరెవరు స్వాగతం
చెప్పేరే
ఎవరెవరు స్వాగతం
చెప్పేరే
నవ వధువు లందరితో
నందనవన సీతలతో
నవ వధువు లందరితో
నందనవన సీతలతో
వినయ వినయ
నమస్కారాలతో
స్వాగత గీతులు పాడేరే
స్వాగత గీతులు పాడేరే
రమణావనలో వెలుగుల
రాముల వారిని చూసి
శ్రీరస్తు శుభమస్తు
అంటూ
ఎవరెవరు స్వాగతం
చెప్పేరే
ఎవరెవరు స్వాగతం
చెప్పేరే
English Lyrics / Transliteration
Raamula vaarini chusi
Ramanaavanalo velugula
Raamula vaarini chusi
Shreerasthu shubhmasthu
Antoo
Evarevaru swagatham
Cheppere
Evarevaru swagatham
Cheppere
Ramanaavanalo velugula
Raamula vaarini chusi
Shreerasthu shubhmasthu
Antoo
Evarevaru swagatham
Cheppere
Evarevaru swagatham
Cheppere
Pasupu kumkuma thoti
Poolavanamulu thoti
Pasupu kumkuma thoti
Poolavanamulu thoti
Pasupu pasupu akshinthalatho
Shobhanalu paadere
Shobhanalu paadere
Ramanaavanalo velugula
Raamula vaarini chusi
Shreerasthu shubhmasthu
Antoo
Evarevaru swagatham
Cheppere
Evarevaru swagatham
Cheppere
Nava vaduvu landaritho
Nandanavana seethalatho
Nava vaduvu landaritho
Nandanavana seethalatho
Vinaya vinaya
Namaskaraalatho
Swagatha geethulu paadere
Swagatha geethulu paadere
Ramanaavanalo velugula
Raamula vaarini chusi
Shreerasthu shubhmasthu
Antoo
Evarevaru swagatham
Cheppere
Evarevaru swagatham
Cheppere